Sugar level : బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే.. వారం రోజులు ఈ పిండితో చేసిన దోశ తినండి..!!
Sugar level : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో ఎన్నో మార్పుల వలన షుగర్ అనేది చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంది.. దానికి ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన కంట్రోల్లో ఉండడం లేదు.. ఈ వ్యాధి కంట్రోల్ లో ఉండాలంటే ఈ పిండితో చేసిన దోష తింటే వారం రోజులలో బ్లడ్ షుగర్ మటుమాయమవుతుందట. ఈ షుగర్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది .ఎందుకనగా ఇప్పుడున్న కాలంలో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధి ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలమంది ఈ వ్యాధిన బారిన పడి వారి ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రధానంగా మన దేశంలో షుగర్ బాధితులు అధికంగా ఉన్నారు. ఎన్నో వేలలో షుగర్ వ్యాధి బారిన పడి చనిపోయారు.
షుగర్ బాధితులు ప్రధానంగా తమ డైట్ పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఆహార మాత్రమే తీసుకుంటూ తప్పనిసరి డైట్ పాటించాలి. షుగర్ వ్యాధిగ్రస్తులకు బెస్ట్ ఫుడ్ రాగులు అని చెప్పారు. వైద్య నిపుణులు చెప్పారు వైద్య లు. రాగి పిండి రాగులలో ఒక గ్లూటే న్ ధాన్యం దీనిలో ప్రోటీన్ డైటరీ ఫైబర్ కాలుష్యం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకుంటే మీ శరీరంలో క్యాల్షియం లోపాన్ని తగ్గించుతుంది. మిలేట్స్ తీసుకోవడం వలన షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా సహాయంగా ఉంటుంది. అలాగే రాగులను తీసుకోవడం మీ శరీరంలో రక్త కొరతను కూడా తగ్గిస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా రాగి దోశ తిన్నారా.! లేకపోతే ఈ రాగి దోశ తయారీ రెసిపీని తెలుసుకొని మనం కూడా రాగి దోశ చేసుకుని తిందాం..
రాగి దోశ పోషికమైనది. రుచికరమైనది మీ బరువును తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.. అసలు దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాగి దోశ కి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం, మిల్లెట్స్ పిండి ఒక కప్పు, ఒక కప్పు పెరుగు, కొంచెం అల్లం, కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టీ స్పూన్ నల్ల మిరియాలు, కొంచెం ఉప్పు, కొంచెం నూనె, కప్పు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, కొన్ని నీళ్లు మొదలైనవి… దీని తయారీ విధానం : ఈ రాగి దోశ చేయడానికి మొదటగా ఒక కప్పు మిల్లెట్స్ సేమియా బియ్యప్పిండి వేసి బాగా కలుపుకోవాలి. దాన్లో పచ్చిమిర్చి కరివేపాకు,
ఉల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, పెరుగు, అల్లం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని జారుగా దోశ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని దాదాపు 20 నిమిషాల పాటు అలాగే నానబెట్టుకోవాలి. ఆ తదుపరి అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకుంటూ దోసె పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఒక పెనం తీసుకొని స్టవ్ పై పెట్టి వేడి చేసి దానిపై దోశ పిండిని వేసి దోష మాదిరిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నూనెను వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చి తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి దోశ రెడీ.. ఈ దోసని ఏ చట్నీతోనైనా తీసుకోవచ్చు.. ఈ రాగి దోశ రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.