Coriander Seed Water : రాత్రంతా నానబెట్టిన ధనియాల నీటితో సూపర్ బెనిఫిట్స్… శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా…?
ప్రధానాంశాలు:
Coriander Seed Water : రాత్రంతా నానబెట్టిన ధనియాల నీటితో సూపర్ బెనిఫిట్స్... శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా...?
Coriander Seed Water : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులు ఒకటి ధనియాలు. ఈ ధనియాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ధనియాల పొడిని అన్ని వంటకాలలో దాదాపుగా వినియోగిస్తూ ఉంటారు. ఇప్పుడే కాదు ధనియాల నీటిని కూడా వినియోగిస్తారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. ధనియాలు వంటకి రుచిని అందిస్తాయి అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ధనియాలని రాత్రంతా నీటిలో నానబెట్టి మరునాడు ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగితే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. పరగడుపున నానబెట్టిన ధనియాల నీటిని తాగితే జీర్ణ క్రియ మీ సొంతమవుతుందంటున్నారు నిపుణులు. మరి దీని ప్రయోజనాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం…..

Coriander Seed Water : రాత్రంతా నానబెట్టిన ధనియాల నీటితో సూపర్ బెనిఫిట్స్… శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా…?
Coriander Seed Water నానబెట్టిన ధనియాల నీరు
విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది రెడ్డి నాల్ హెల్త్ కి సపోర్ట్ చేస్తుంది. కంటి సమస్యలను దూరం చేస్తుంది.కంటి చూపును మెరుపు పరుస్తుంది. ధనియాల నీటిలో విటమిన్ ఏ, సి అధికంగా ఉంటుంది.ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల భారీ నుంచి శరీరాన్ని కాపాడగలదు. రాత్రంతా నానబెట్టిన ధనియాల నీటిని పరగడుపున తీసుకుంటే, రక్తంలో డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు రాత్రి నానబెట్టిన ధనియాల నీటితో షుగర్ కంట్రోల్ అవుతుందని తెలియజేస్తున్నారు. దనినియాల నీటిలో చెడు కొలస్ట్రాలను కంట్రోల్ చేసే గుణం కూడా ఉంటుంది.తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.మీరు గట్ హెల్త్ కి మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇంకా మెరుగైన జీర్ణ క్రియను అందిస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. హెల్తీ గట్ ప్రమోట్ చేస్తుంది. మెగ్నీషియం, కాల్షియం అంటే మినరల్స్ ధనియా నీటిలో ఉంటాయి. ఎముకలకు బలాన్ని ఇస్తాయి. అలాగే ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది. పోషకాల లోపాలను భర్తీ చేస్తుంది.
ఈ వాటర్ క్రమం తప్పకుండా తాగితే థైరాయిడ్ లక్షణాలు తగ్గుతాయి.వన్ టేబుల్ స్పూన్ ధనియాలనే రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తాగితే థైరాయిడ్ నియంత్రణలోకి వస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని చర్మంపై మచ్చల్ని తొలగిస్తుంది. అలాగే మంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధిక బరువుతో పడేవారికి,బరువు తగ్గే ప్రయత్నంలో ఈ ధనియాల నీటిని తాగితే ఫలితం ఉంటుంది. దీనివల్ల మెటబాలిజం పెరుగుతుంది. శరీరంలో కొవ్వు కరిగిపోతుంది.దీనిని ప్రతి రోజు తాగితే శరీరంలో టాక్సీన్ బయటకు విడుదల చేయబడతాయి. తద్వారా, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.