Curries : రాత్రి చేసిన కూర పొద్దున్నే తింటే శరీరంలో జరిగే మిరాకిల్ ఇదే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Curries : రాత్రి చేసిన కూర పొద్దున్నే తింటే శరీరంలో జరిగే మిరాకిల్ ఇదే..!!

 Authored By aruna | The Telugu News | Updated on :31 January 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Curries : రాత్రి చేసిన కూర పొద్దున్నే తింటే శరీరంలో జరిగే మిరాకిల్ ఇదే..!!

Curries : మనందరికీ రెండు సార్లు వంట చేసుకోవటం అనేది అలవాటుగా ఉంటుంది. కొంతమందికి సమయం కుదరని ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఒక పూట వండి ఇంకో పూట కూడా తింటూ ఉంటారు. ఫ్రిజ్లో పెడతారు. వేడి చేస్తుంటారు. వేసవికాలం అయితే వేడికి త్వరగా పదార్థాలు చెడిపోతూ ఉంటాయి. మరి చలికాలంలో వంట రెండు పూటలా చేసుకోకుండా ఒకే పూట వండుకు తినేవారు మరి ప్రొద్దుట వంటలు సాయంకాలం కూడా బయట పెట్టేసి తినొచ్చా.. ఫ్రిజ్లో పెట్టకుండా తింటే ఏమి లాభాలు వస్తాయి. ఈ విషయాలు మీద మీకు అవగాహన కలిగిద్దాం. రెండు పూటలా వండి పెట్టడం అనేది చలి కాలం చేయకపోయినా నష్టం లేదు. ఎందుకంటే ఏదో ఒకళ్ళిద్దరి కోసం కొంచెం తినే దానికోసం మళ్లీ వంట చేయటం వేస్ట్ కదా.

అలాంటప్పుడు ఉదయం పూట మీరు వంట చేసుకున్నప్పుడు ఈ పదార్థాలు సాయంకాలం సరిపడ వండుకొని వాటిని బయట ఉంచేసిన ఈ జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల చెడిపోవు. ఫ్రిజ్ లు ఉన్నవారు ప్రజలు పెట్టొచ్చు. ఫ్రిజ్లో పెట్టకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే అందులో ఉపయోగపడే సూక్ష్మ జీవులు ఎంత పెరగాలో అంతే పెరుగుతాయి. వాటికి బెనిఫిట్ బాగా వస్తుంది. మనకి. అందుకని ఫ్రిజ్లో పెడితే ఈ బ్యాక్టీరియా అట్లా పెరగవు. కాబట్టి చలికాలం ఉదయం పూట వారి 10, 11 వంట చేసిన వెంటనే సాయంకాలం ఎంత కూర కావాలో రెండు రకాలు అనుకుంటే రెండు మూడు ని ఒక మంచి హాట్ బౌల్ ఒకటి తీసుకొచ్చేసి వెంటనే అందులో పెట్టకుండా మూత పెట్టేసి బయటే ఉంచండి.

అలాగే కొన్ని పచ్చళ్ళు మాత్రం కొబ్బరి ఇవి ఇవి సెనగపప్పు వేరుసెనగపప్పు పచ్చి కొబ్బరి ఇట్లాంటి వేసినప్పుడు అవి మాత్రం చెడిపోతాయి. వీటిని మాత్రం ఉంచకండి. రాత్రి చేసిన కూర, అన్నం మర్నాడు తినడం వలన మంచి బ్యాక్టీరియా పెరిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కాబట్టి రాత్రి చేసిన కూర కానీ అన్నం కానీ మరుసటి రోజు తిన్నట్లయితే ఆరోగ్యానికి కావలసిన అన్ని విటమిన్లు పుష్కలంగా అందుతాయి..

Advertisement
WhatsApp Group Join Now

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది