Daily Eat Three Bananas
Bananas ప్రతి రోజూ మనం తప్పకుండా మూడు అరటి పండు Bananas తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మూడు అరటి పండ్లలను ప్రతి రోజూ తప్పకూండా పిల్లలు ,పెద్దలు రోజూ తినాలి . ఎందుకంటే దాని వలన మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అరటి పండును ఇష్టపడని వారు కూడా అరటి పండు Bananas ను తింటారు. అయితే ప్రతి రోజూ 3 అరటి పండ్లను తిసుకోవడం ద్వారా గుండెపోటుకి చెక్క్ పెట్టవచ్చని తాజాగా అధ్యయనంలో తేలింది. గుండెపోటు వచ్చిన తరువాత జాగ్రత్త పడటం కంటే అది రాకముందునుంచే రోజూకు 3 అరటి పండ్లను తింటూవస్తే గుండెపోటును రాకుండా చేసుకోవడం మంచిది . గుండెపోటును సహితం అరికట్టగలిగే ఔషదగుణాన్ని కలిగి ఉంది ఈ అరటి పండు Bananas. గుండెపోటు మన జివితంలో ఒక సారి వచ్చిందంటే ఇక అంతే సంగతులు మరి . గుండెపోటు ఒకటో సారి వస్తే మనిషి ప్రణానికి ఏమీకాదు. కాని రెండోవసారి లేదా మూడోవసారి వస్తే మనిషి మరణిస్తాడు . అంత భయంకరమైన గుండెపోటు జబ్బును రాకముందునుంచే ఈ అరటి పండు తినడం వలన చెక్క్ పెట్టవచ్చని వైద్య నిపునులు చెబుతున్నారు.
Daily Eat Three Bananas
బ్రీటిష్ – ఇటాలియన్ పరిశోదనకు నిర్వహించిన అధ్యనంలో రోజు వారిగా 3 అరటి పండులను తిసుకోనే వారిలో హృఎద్రోగ సమస్యలు చేక్ పెటవచ్చని తేలింది. అయితే రోజూ మనం ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కు ముందు 1 అరటి పండు ను , మధ్యాహనం (లంచ్చ్) భోజనం ముందు సమయంలో మరోకటి , రాత్రి సమయంలో డిన్నర్ కు ముందు 3 వ అరటి పండు తీసుకునె వారిలో శరిరంలో పొటాషియం శాతంను తగ్గిస్తుంది. అలాగే మెదడు , రక్తసంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోదకులు తేల్చి చేపారు.
పొటాషియంతో కూడిన ఆహర పదార్దాలు , అవి , స్పానిష్ , నట్స్ , పాలు , చేపలు, వంటివి తిసుకొవడం కంటే , 3 అరటి పండ్లను తిసుకొవడం ద్వారా గుండెపోటు మరియు రక్తపోటు వంటి వాటిని చాలా వరకు తగ్గిపోతుందని వారు చెబుతున్నారు. పొటాషియం కలిగి ఉన్న ఆహర పదార్దాలను అధికంగా తిసుకొవడం ద్వారా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవుతుందని వార్వింగ్ యూనివర్శిటి నిర్వంచిన స్టడిలో తేలింది. అయితే ప్రతి రోజూ 3 అరటి పండ్లు తినడం వలన శరిరంలో పొటాషియం శాతాన్ని తగ్గించి గుండెపోటును రాకూండా చేస్తుంది ,గుండెపోటు వలన సంభవించే మరణాల సంఖ్యను తగ్గించవచ్చని ఆ పరిశోధనలో తేలిపారు.
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
This website uses cookies.