మీ బద్దకమే మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది.. ఇలా చేయండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..!
మన ఆరోగ్యం మనచేతిలోనే ఉంది . అది తెలుసా మీకు…, మన బద్ధకమే అంటే మన సోమరితనమే అందుకు గల కారణం .. మనం రేడిమేడ్ ఫుడ్ , జంక్ ఫుడ్ , ఇలాంటివి ఎక్కువగా తిసుకోవడం వలనే , కృత్రిమంగా తయారైన ఆహరపదార్ధాలను ఎక్కువగా తినగడానికి ఇష్టపగాతాము , కాని.. ఇంట్లో తయారుచేసిన ఆహరపదార్ధాలను ఇష్టంగా తినం కాదా అందుకే ఆనారోగ్య సమస్యలను డబ్బులు ఇచ్చి మరీ కోని తేచ్చుకుంటాం. మన ఆరోగ్యం మన చేతులారా […]
మన ఆరోగ్యం మనచేతిలోనే ఉంది . అది తెలుసా మీకు…, మన బద్ధకమే అంటే మన సోమరితనమే అందుకు గల కారణం .. మనం రేడిమేడ్ ఫుడ్ , జంక్ ఫుడ్ , ఇలాంటివి ఎక్కువగా తిసుకోవడం వలనే , కృత్రిమంగా తయారైన ఆహరపదార్ధాలను ఎక్కువగా తినగడానికి ఇష్టపగాతాము , కాని.. ఇంట్లో తయారుచేసిన ఆహరపదార్ధాలను ఇష్టంగా తినం కాదా అందుకే ఆనారోగ్య సమస్యలను డబ్బులు ఇచ్చి మరీ కోని తేచ్చుకుంటాం. మన ఆరోగ్యం మన చేతులారా మనమే పాడుచేసుకున్నట్లే కదా.. కోన్ని ఉదాహరణలు చేప్పుకుందాం.
ఇలా చేయండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే
ప్రకృతి పరంగా మామిడి పండ్లు దోరికే సిజన్ లో మామిడి కాయలతో జూస్ ని తాయారు చేసుకోని తాగవచ్చు కదా .. కాని మన్నం ఏం చేస్తూన్నాం, కృత్రిమంగా తయారైన `మాజా ` మార్కెట్లలో దోరుకుతుంది కదా అది తేచ్చుకొని తాగుతాము, దీని వల్ల ఎన్నో ఆనారోగ్య సమస్యలు తలేత్తుతాయి, మనం ఇంట్లో బంగాళదుంప్పలు ఉన్నా `లేస్` ప్యాకెట్స్ కొనొ తేచ్చుకుంటాం, ఆలుతో ` చీప్స్ ` ని తయారు చేసుకోవచ్చు, కాని మనం బేకరి నుంచి తేచ్చుకొని తింటాం. దీని వలన కూడా ఎన్నో ఆనారోగ్య సమస్యలు తలేత్తుతాయి.
ఎంతో శక్తిని ఇచ్చే చిరు దాన్యాలు, పప్పులు , ఇలా ఎన్నో ఆహర దాన్యాలు ఇంట్లో ఉన్నా సరే హార్లీక్స్ ని ఎక్కువ డబ్బలును పెట్టి మరీ తాగూతాం. దీని వల్ల కూడా ఎన్నో ఆనారోగ్య సమస్యలు తలేత్తుతాయి, కాబట్టి విలైనంతవరకు ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువగా ఆహరపదార్ధాలను తయారుచేసుకోండి , సోమరితనము (బద్ధకం) వదిలేయండి , మంచి ఆరోగ్యం మీ సోంతం, మీ నిండు జివితాన్నికి నిండు నూరేళ్ళ ఆయుష్ న్ని పెంచుకొండి.