Diabetes : డయాబెటిస్ అనేది సమస్యే కాదు… ఇవి తింటే షుగర్ మీ దరిదాపుల్లోకి కూడా రాదు…!
Diabetes : డయాబెటిస్ అనేది ప్రస్తుత కాలంలో లో ఎక్కువగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్య. తో సంబంధం లేకుండా ఎక్కువ శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇది అయితే ఇది ఎంత భయంకరమైనదో అనుకుంటూ అంతా మదన పడుతుంటారు. డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారు దాన్ని పలు నియంత్రణ మార్గాల ద్వారా అదుపులో పెట్టుకోవచ్చు. డయాబెటిస్తో బాధపడుతున్నవారు ఇప్పుడు చెప్పే ఆహారంలో సూచనలు పాటించడం వల్ల షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. మన రోజు జీవనశైలిలో మార్పులు ఒత్తిడి వీటిని కంట్రోల్ చేసి ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని మంచి పద్ధతిలో తీసుకుంటే మనం షుగర్ ని అదుపులో ఉంచుకోవచ్చు.షుగర్ నియంత్రించాలంటే ముఖ్యంగా మనం కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
ముఖ్యంగా మనం నిత్యం ఉదయం 10:30 వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. మీకు ఆకలి ఎక్కువగా అనిపిస్తే నీటిని మాత్రం తీసుకోవచ్చు. పాటు రోజూ ఉదయం ఒక గంట సేపు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. శారీరక శ్రమ అనేది మన ఒంటిలోని చక్కెరను అదుపులో ఉంచుతుంది.ఉదయాన్నే ఆహారానికి బదులు మీరు ఏదైనా ఒక జ్యూస్ ను తీసుకోవచ్చు. సొరకాయ లేదా పొట్లకాయతో పాటు కీర, క్యారెట్లు, 2 టమాటాలు కలిపి మిక్సీ పట్టి వీటి నుండి తీసిన రసాన్ని 200 నుంచి 250 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఇందులో కావాలంటే రెండు స్పూన్ల తేనె అర చెక్క నిమ్మరసం మీరు యాడ్ చేసుకోవచ్చు.
Diabetes : షుగర్ ని కంట్రోల్ చేసుకోండిలా..:
11 నుంచి 12 గంటలలోపు పెసర్లు, శనగలతో తయారు చేసిన ఒక కప్పు మొలకలు తీసుకోవచ్చు. మొలకల వల్ల మన శరీరానికి శక్తి తో పాటు ఎంతో ప్రొటీన్ లభిస్తుంది. మధ్యాహ్నం లోపు మీకు కొంచెం ఆకలిగా అనిపిస్తే ఓ జామకాయ లేదా కర్బూజాను మీరు భుజించవచ్చు. మధ్యాహ్నం ఇక మీరు ఆహారం ఏమీ తీసుకోకున్న పర్లేదు. ఇక మీకు సాధారణంగా ఆకలి అవ్వదు. ఒకవేళ ఆకలి బాగా అనిపిస్తే ఓ గ్లాస్ నీళ్ళు సేవించవచ్చు.సాయంకాలం ఆకలిగా అనిపిస్తే ఓ ఆరున్నర గంటల సమయంలో కొన్ని నాన బెట్టిన డ్రై ప్రూట్స్, పుచ్చ గింజలు, సన్ ఫ్లవర్ గింజలు తినవచ్చు. బాదం, జీడి పప్పులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పప్పులను అలాగే తినకుండా రాత్రే ఓ నాలుగైదు పప్పులు నాన బెట్టి తింటే ఇంకా అధిక లాభాలు ఉంటాయి.