
diabetic patients good news scientists made saliva test
Diabetes :మారతున్న కాలంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి . షుగర్ కంట్రో లో ఉందా లేదా అని తేలుపుకోవటానికి రక్తంలో చెక్కర స్థాయి పరిక్ష చేస్తారు .నిడిల్ తో గుచ్చి రక్తాన్ని సేకరించి నోప్పి పుట్టే విధంగా ఉంటుంది ఈ పరిక్ష. అయితే ఇప్పుడు తాజాగా షుగర్ పరిక్ష మరింత సులువుగా ఏటువంటి నోప్పి లేకుండా సులభతరంగా మారనుంది .
రక్తంలో చెక్కర స్థాయిలను పరిక్ష చేసే విధానాని లాలాజలంతో ఆ పరిక్ష చేస్తూన్నారు . ఆస్ర్టేలియాలోని న్యూ క్యాజిల్ యూనివర్సిటీ శాస్రవేత్తలు ఈ సరికొత్త పద్ధతిని కనుగోన్నారు . ఈ నయా పద్ధతిని `హోలి గ్రెయిల్ ` పిలుస్తున్నారు .ఈ పరిక్ష విధానం ద్వారా షుగర్ పరిక్ష చేంచుకున్న ప్రతిసారి రక్తం ఇవ్వాల్సిన బాధ తప్పుతుందని శాస్రవేత్తలు పేర్కోన్నారు .
diabetic patients good news scientists made saliva test
ఈ పరిక్షలో గ్లుకోజ్ ను గుర్తించే ఏంజైమును ట్రాన్సిస్టర్ లో పోందుపర్చడం ద్వారా లాలాజలంతో గ్లుకోజ్ స్థాయిని గుర్తించ్చవచ్చని తేలిపారు . ఇదే విధానం ద్వారా కొవిడ్ పరిక్షలు నిర్వహించేందుకు హర్వర్డ్ యూనివర్సిటీ తో కలసి పనిచేస్తున్నట్లు తెలిపారు .
ఇది కూడా చదవండి ==> రోజురోజుకూ పెరుగుతున్న షుగర్ వ్యాధి.. అసలు షుగర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి?
ఇది కూడా చదవండి ==> హై బీపి ఉన్నవారు ఉప్పుకు బదులు ఇవి వాడండి.. ?
ఇది కూడా చదవండి ==> బీపీ చెక్ చేసుకునే ముందు ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి..!
ఇది కూడా చదవండి ==> పెరుగు అంటే అస్సలు పడదా..? అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..!
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.