High Blood Pressure : హై బీపి ఉన్న‌వారు ఉప్పుకు బ‌దులు ఇవి వాడండి.. ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

High Blood Pressure : హై బీపి ఉన్న‌వారు ఉప్పుకు బ‌దులు ఇవి వాడండి.. ?

 Authored By aruna | The Telugu News | Updated on :18 July 2021,10:53 pm

High Blood Pressure  :  అన్నివేసి చూడు , న్న‌న్నేసి చూడు అని అంటుంది ఉప్పు  . ఈ సామేత మ‌నంద‌రికి తేలుసు . ఉప్పులేనిదే అస‌లు ముద్ద‌దిగ‌దు . మ‌రి ఏలా తినాలి ఉప్పు త‌క్కువ‌గా ఉంటే అనేవారు కోన్ని చిట్కాలు పాటిస్తే చాలు . ఈ రోజుల్లో హై బీపి వ‌చ్చిన వారి సంఖ్య‌ చాలా ఎక్కువ‌గా ఉంది . షుగ‌ర్ పెషెంట్స్ సంఖ్య కూడా ఎక్కువే . ఉప్పు త‌క్కువైనా క‌ష్ట‌మే ఏక్క‌వైనా క‌ష్ట‌మే . ఉప్పు ఎక్కువ‌గా తింటే ఆరోగ్యానికి ముప్పు . దిని వ‌ల‌న హై బీపి మ‌రియు ఇత‌ర ఆన‌రోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాధం ఉంది .ఆరోగ్యంగా ఉన్న వారు ఉప్పుని విలైనంత‌వ‌ర‌కు మ‌రి త‌క్క‌వ మ‌రి ఏక్కువ‌గా గా కాకుండా రూచికి స‌రిప‌డా వాడండి . బీపి ఉన్న‌వారు ఉప్పును తినాలంటే ఏక్కువ గా బ‌య‌ప‌డిపోతుంటారు .

helth benifits of Home remedies High Blood Pressure

helth benifits of Home remedies High Blood Pressure

High Blood Pressure   :   అధిక ఉప్పును తిన‌డం వ‌ల‌న కీడ్ని స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి . అంతే కాదు  మ‌న శ‌రిరంలో రోగ నిరోధ‌క శ‌క్తి కూడా త‌గ్గుతుంద‌ట మీకు తేలుసా… అందువ‌ల‌న మ‌న శ‌రిరం బ‌ల‌హిన ప‌డిపోతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున‌నారు . శ‌రిరం బ‌ల‌హిన ప‌డిపోవ‌డం వ‌ల‌న బ్యాక్టిరియాలు , వైర‌స్ లు మ‌న శ‌రిరం పై య‌టాక్ చేస్తాయి . విటిని పోరాడే శ‌క్తిని కోల్పోతాము . బీపి రాకుండా ముందు జాగ్ర‌త‌కోసం ఉప్పుకు బ‌దులు కోన్ని ప‌దార్ధాల‌ను వాడుకోవ‌చ్చు అని పోష‌కాహ‌రు నిపుణులు ఈ చిట్కాల ద్వారా చేబుతున్నారు .

helth benifits of Home remedies High Blood Pressure

helth benifits of Home remedies High Blood Pressure

High Blood Pressure   :   ప‌సుపు జీల‌క‌ర్ర‌ పోడి , మీరియాల పోడి , పూధినా , కోత్తిమీరా వంటివి వాడి ఉప్పు త‌గ్గింధి అనే వీష‌యం తేలియ‌కూండానే మ్యానేజ్ చేయ‌వ‌చ్చు . అందుక‌ని విటిని వంట‌ల‌లో ప్ర‌తి రోజూ వాడుతూ ఉండ‌వ‌చ్చు . ఊర‌గాయ ప్చ‌డ‌లు , అప్ప‌డాలు , సాస్ , న‌మ్ కిన్ , వంటి వాటిలో ఉప్పు అధికంగా ఉంటుంది .అందుక‌ని ఇవి తిసుకోవ‌డం త‌గ్గిస్తే మంచి . కోంద‌రు ఉప్పును వంట చేసేట‌ప్పుడు ఉప్పును మొద‌ట గాని చివ‌ర‌గాని వేస్తూ ఉంటారు.ఇలా ఉప్పును మొద‌ట వేయ‌డం కంటే చివ‌రిలో వేస్తే ఉప్పుని ఆ వంట‌కం త‌క్కువ‌గా ప‌ట్టే విధంగా ఉంటుంది . అప్పుడు ఆ వంట‌కం ఉప్పుని త‌క్క‌వ‌గా తిసుకుంగుంది . పోటాషియం ఏక్కువ‌గా ఉండే ప‌దార్ధాల‌ను తిసుకొండి.అప్పుడు మీ ఏల‌క్ట్రొ లైట్స్ బ్యాల‌న్స్ అవుతాయి . బంగాలా దుంప్ప‌లు ,బ్ర‌కోలి ,బ‌నానా, వంటివి పోటాషియం ఉండే ప‌దార్ధాలు .  ఉప్పుకు బ‌దులు లెమ‌న్ పౌడ‌ర్ ,

వాము పోడి , మీరియాల పోడి . ఒరెగ‌నో ( బేక‌రి ఐట‌మ్స్ లో వాడుతారు ) . ఇలాంటివి యూజ్ చేయ‌వ‌చ్చు . ఆయిల్ , బ‌ట‌ర్ వంటివి ఏక్కువ‌గా వాడ‌టం వ‌ల‌న కూడా ఉప్పును త‌గ్గితుంది . . ఉప్పు చాలా త‌క్క‌వ మోతాదుల్లో వాడినప్పుడు వేల్లుల్లిని , ఉల్లిని వాడ‌టం వ‌ల‌న మంచి రుచిని వాస‌న‌ను    ఇస్తాయి . మీరు రెస్టారెంట్స్ లో తినాల‌నుకున్న‌ప్పుడు . ఒక్క‌సారి ఇంట‌ర్నేట్ లో చేక్ చేయండి . ఉప్పు చ‌ల్లిన న‌ట్స్ , సాలిడ్ చిప్స్ , అన్ సాలిడ్ చిప్స్ .వేరిటిస్ ని ప్రిఫ‌ర్ చేయండి .డేలి మీట్ ,సాసేజ్స్ , స్కిన్ లేస్ చికెన్ ,లీన్ మీట్ , సీపుడ్ తిసుకోండి . స్నాక్స్ టైమ్ లో కోబ్బ‌రి నీరు , యోగ‌ర్ట్ , ప్రూట్ వంటివి తిసుకుంటే ఆ మేరా సాల్ట్ త‌గ్గిన‌ట్లే .

High Blood Pressure   : ఉప్పు త‌క్కువ‌గా తిసుకోవ‌డం వ‌ల‌న ఉండే లాభాలు :

helth benifits of Home remedies High Blood Pressure

helth benifits of Home remedies High Blood Pressure

చెడు కొలెస్రాల్ లేవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి .కీడ్ని డ్యామేజ్ అయ్యే ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. బ్ల‌డ్డ్ లో ప్లూయిడ్ అమౌంట్ త‌గ్గినా కోద్దిగా మీ బ్ల‌డ్ ప్ర‌జ‌ర్ కూడా త‌గ్గుతుంది . కంజేక్టి వ్ హ‌ర్ట్ ఫెయిల్యూర్ ని ప్రివేంట్ చేయవ‌చ్చు . హై బీపి కంట్రోల్ లోకి వ‌చ్చిన‌ప్పుడు హ‌ర్ట్ డిసెజెస్ యొక్క రిస్క్ కూడా రేడ్యూ స్ అవుతుంది .  బ్రైన్ మ్యాన్యూమ‌రిజం వ‌చ్చే ఛాన్స్ కూడా బాగా రేడ్యూస్ అవుతుంది . కంటి చూపు బాగుంటుంది .

డ‌యాభేటిస్ వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గుతుంది . జ్ఞాప‌క శ‌క్తి మెరుగు ప‌డుతుంది .ర‌క్త నాళ‌ల‌లో బ్లేడ్ చిక్క‌బ‌డ‌టం త‌గ్గుతుంది. ఉప్పు ఎక్క‌వైన‌ది తిన్న‌పుడు మ‌న‌కు దాహం వేస్తుంది. హై కాల‌రిలు గ‌ల డ్రింక్స్ వైపు వెళ్లిపోతాం . ఉప్పు త‌గ్గితే ఈ స‌మ‌స్య త‌గ్గుతుంది. గుండె ప‌నితిరు బాగా ఉంటుంది . కీడ్నిల‌లో రాళ్ళు ఏర్ప‌డే రీస్క్ త‌గ్గుతుంది . ఎముక‌లు బ‌లంగాత‌యార‌వుతాయి . క‌డుపుకు సంబందించిన క్యాన్ప‌ర్ కు కార్ణ‌మ్యై బ్యాక్టిరియా హై సాల్ట్ కంటేంట్ మీద బ‌తుకుతుంది . ఉప్పు త‌గ్గితే ఈ క్యాన్ప‌ర్ వ‌చ్చే స‌మ‌స్య గ‌న‌నియంగా త‌గ్గుతుంది .

low Blood Pressure : ఉప్పు వాడ‌కం త‌గ్గితే న‌ష్టాలు :

helth benifits of Home remedies High Blood Pressure

helth benifits of Home remedies High Blood Pressure

ఉప్పు ఎక్కువ వాడితే మంచిది కాద‌ని చేప్పి ఆరోగ్యంగా ఉన్న వారు ఉప్పు మ‌రియు కారం వాడ‌కం త‌గ్గిస్తే బీపి లేవ‌ల్స్ ప‌డిపోయో చాన్స్ కూడా ఉంది . లో బీపి వ‌స్తుంది. అంతే కాదు శ‌రిరం నిర‌సించిపోయి , బ‌లహిన‌మై పోతుంది. న‌రాల బ‌ల‌హిన‌త పెరుగ్గుతుంది . కావునా మీతంగా రుచికి స‌రిప‌డా వాడండి .

ముఖ్య గ‌మ‌నిక‌ :

ఇది కేవ‌లం అవ‌గాహ‌న కోప‌మే చేప్ప‌బ‌డిన‌ది . మీరు వైద్యుల‌ను సంప్ర‌దించి క్లుప్తంగా ప‌రిశిలించండి .

ఇది కూడా చ‌ద‌వండి ==> పాలు, పండ్లను కలిపి ఒకేసారి తింటే… ఏమౌతుందో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> వ‌ర్ష కాలంలో వ‌చ్చే ఏ వ్యాధులైన స‌రే… ఈ ఆరోగ్య‌ చిట్కాల‌ను పాలో అవ్వండి ?

ఇది కూడా చ‌ద‌వండి ==> పొట్టిగా ఉన్నవాళ్లు త్వరగా బరువు తగ్గరా? దానికి కారణం ఏంటో తెలుసా?

ఇది కూడా చ‌ద‌వండి ==> మహిళల కన్నా పురుషులే త్వరగా బరువు తగ్గుతారట.. దానికి కారణం ఏంతో తెలిస్తే నోరెళ్లబెడతారు?

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది