Diabetes : డ‌యాబెటిస్ ఉన్న వారికి గుడ్ న్యూస్ …లాలాజ‌లంతో షుగ‌ర్ ప‌రీక్ష ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : డ‌యాబెటిస్ ఉన్న వారికి  గుడ్ న్యూస్ …లాలాజ‌లంతో షుగ‌ర్ ప‌రీక్ష ?

 Authored By aruna | The Telugu News | Updated on :19 July 2021,3:00 pm

Diabetes :మార‌తున్న‌ కాలంలో డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల సంఖ్య పెరుగుతూ వ‌స్తున్నాయి . షుగ‌ర్ కంట్రో లో ఉందా లేదా అని తేలుపుకోవ‌టానికి ర‌క్తంలో చెక్క‌ర స్థాయి ప‌రిక్ష చేస్తారు .నిడిల్ తో గుచ్చి ర‌క్తాన్ని సేక‌రించి నోప్పి పుట్టే విధంగా ఉంటుంది ఈ ప‌రిక్ష‌. అయితే ఇప్పుడు తాజాగా షుగ‌ర్ ప‌రిక్ష మ‌రింత సులువుగా ఏటువంటి నోప్పి లేకుండా సుల‌భ‌త‌రంగా మార‌నుంది .

ర‌క్తంలో చెక్క‌ర స్థాయిల‌ను ప‌రిక్ష చేసే విధానాని లాలాజ‌లంతో ఆ ప‌రిక్ష చేస్తూన్నారు . ఆస్ర్టేలియాలోని న్యూ క్యాజిల్ యూనివ‌ర్సిటీ శాస్ర‌వేత్త‌లు ఈ స‌రికొత్త ప‌ద్ధ‌తిని క‌నుగోన్నారు . ఈ న‌యా ప‌ద్ధ‌తిని `హోలి గ్రెయిల్ ` పిలుస్తున్నారు .ఈ ప‌రిక్ష విధానం ద్వారా షుగ‌ర్ ప‌రిక్ష చేంచుకున్న ప్ర‌తిసారి ర‌క్తం ఇవ్వాల్సిన బాధ త‌ప్పుతుంద‌ని శాస్ర‌వేత్త‌లు పేర్కోన్నారు .

diabetic patients good news scientists made saliva test

diabetic patients good news scientists made saliva test

ఈ ప‌రిక్ష‌లో గ్లుకోజ్ ను గుర్తించే ఏంజైమును ట్రాన్సిస్ట‌ర్ లో పోందుప‌ర్చ‌డం ద్వారా లాలాజ‌లంతో గ్లుకోజ్ స్థాయిని గుర్తించ్చ‌వ‌చ్చ‌ని తేలిపారు . ఇదే విధానం ద్వారా కొవిడ్ ప‌రిక్షలు నిర్వ‌హించేందుకు హ‌ర్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ తో క‌ల‌సి  ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు .

ఇది కూడా చ‌ద‌వండి ==> రోజురోజుకూ పెరుగుతున్న షుగర్ వ్యాధి.. అసలు షుగర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి?

ఇది కూడా చ‌ద‌వండి ==> హై బీపి ఉన్న‌వారు ఉప్పుకు బ‌దులు ఇవి వాడండి.. ?

ఇది కూడా చ‌ద‌వండి ==> బీపీ చెక్ చేసుకునే ముందు ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> పెరుగు అంటే అస్సలు పడదా..? అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..!

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది