Health Benefits : వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటే ఎన్ని ఉపయోగాలో తెలుసా మీకు..?
Health Benefits : కొంతమంది కొన్ని సందర్భాలలో ఉపవాసం ఉంటూ ఉంటారు. అయితే వాటిని దైవ ఆరాధనలో ఒక భాగంగా చూస్తూ ఉంటారు. ఈ ఉపవాసాన్ని ఒక దీక్షలా పటిస్తూ ఉంటారు. దీని వెనక ఆధ్యాత్మిక పరమార్థమే కాదు.. ఈ ఉపవాసం వలన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేయడం జరిగింది. అయితే ఉపవాసం అనేది పండగ సందర్భాలలో కాకుండా వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటే సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని అనేక పరిశోధనలు తెలియజేయడం జరిగింది. వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటే ఎన్నో అనారోగ్యాలు కూడా దూరమవుతాయి. ఉపవాసం వలన కలిగే ఆరోగ్య ఉపయోగాలు తెలుసుకోండి..
గుండెకు చాలా మంచిది : ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మరణాలు ముఖ్య కారణం గుండె సమస్యలు వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే గుండె సమస్యల నుండి బయటపడవచ్చు. అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అధిక బరువు తగ్గుతారు : బరువు తగ్గడానికి ఎన్నో వర్కౌట్లు రకరకాల డైటింగ్ లో చేస్తూ ఉంటారు. అయితే వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే త్వరగా బరువు తగ్గుతారని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఉపవాసం మన శరీరంలో జీర్ణ క్రియ ను వేగవంతం చేస్తుంది. ఇది బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుందని కొన్ని పరిశోధనలో తెలపడం జరిగింది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి క్యాలరీలను చేయడం కంటే ఉపవాసం ఎఫెక్టివ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
జీర్ణవ్యవస్థకు చాలా మంచిది : మనం నిత్యం ఆహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఉపవాసం జీర్ణవ్యవస్థ చిన్న బ్రేక్ ఇస్తుంది. దీనివల్ల గాట్ హెల్త్ మెరుగుపడుతుంది. వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే జీర్ణ వ్యవస్థ సమస్యలు తగ్గిపోతాయి. ఉపవాసం వలన శరీరం తనని తాను బాగు చేసుకుంటుంది.
శరీరంలో వ్యర్ధాలు అన్ని తొలగిపోతాయి : శరీరంలో వ్యాక్సిన్ వ్యర్ధ పదార్థాలు పేర్కొని ఉంటాయి. వీటి శరీరం నుంచి తొలగించడం చాలా ప్రధానం వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే మన శరీరం నుండి పెద్ద పదార్థాలు తొలగిపోతాయి. దీనివల్ల మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది.
వృద్ధాప్య ఛాయలు తొందరగా రావు : వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే ఏజింగ్ ప్రాసెస్ నెమ్మదిగా జరుగుతుందని లైఫ్ స్పాన్ అధికమవుతుందని ఓ పరిశోధనలు వెల్లడించడం జరిగింది. నిర్వహించిన ఓ పరిశోధనలో ఎలుకలను ఉపవాసం ఉంచితే ఇతర ఎలుకల కంటే