Honey – Lemon Juice : తేనె, నిమ్మరసం కలిపి ఉదయం పరిగడుపున తీసుకుంటున్నారా..? అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Honey – Lemon Juice : తేనె, నిమ్మరసం కలిపి ఉదయం పరిగడుపున తీసుకుంటున్నారా..? అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :28 January 2023,9:00 am

Honey – Lemon Juice : చాలామంది ఉదయం పరిగడుపున తేనె, నిమ్మరసం కలిపి నీళ్లను తాగుతూ ఉంటారు. అధిక బరువు అలాగే అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఈ విధంగా తాగుతూ ఉంటారు. ఉదయం పరిగడుపున తీసుకుని ఆహారం మన ఆరోగ్యం మీద ఎంతో కీలకమైన ఎఫెక్ట్ని చూపుతూ ఉంటుంది. కావున తీసుకునే ఆహారం మీద తప్పక శ్రద్ధను పెట్టాలి. అప్పుడే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. మనలో చాలామంది ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు పరిగడుపున దాన్లో తేనె, నిమ్మ రసం కలుపుకొని తాగుతూ ఉంటారు. నిమ్మరసం, తేనె ఈ రెండిట్లోనూ సహజ సిద్ధమైన హీలింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. పాతకాలం నుండి నిమ్మరసం తేనెలను సహజ సిద్ధమైన వైద్యంలో వాడుతూ ఉంటారు. కాబట్టి పరిగడుపున తీసుకుంటే మంచిదని చాలామంది నమ్ముతూ ఉంటారు.

If you are taking honey like this your life will be in danger

If you are taking honey like this your life will be in danger

అయితే ఎలా తీసుకుంటే ఎన్ని ఉపయోగాలు కలుగుతాయో చూద్దాం.. నిమ్మకాయలో అమ్లము ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియలో సహాయపడి వ్యర్ధాలను విషాలను బయటికి నెట్టివేయడంలో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని ఇన్ఫెక్షన్ తరిమికొడుతుంది. అలాగే శరీరం నుండి విషాన్ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. పెద్దప్రేగు యొక్క పనితీరును మెరుగుపరిచి కడుపును శుభ్రం అయ్యేలా చేస్తుంది. ఒకవేళ ఈ విధంగా తీసుకుంటే గ్యాస్ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తాగిన తర్వాత కనీసం ఒక గంట వరకు కాఫీ లేదా టీ తాగకూడదని గుర్తుపెట్టుకోవాలి. తేనె వాడేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కంపెనీ తేనె కాకుండా ఆర్గానిక్ తేనె వాడితే చాలా మంచిది కావున దీని నెంబర్ తాగి ఈ ఉపయోగాలను పొందవచ్చు…

Do you take it in the morning with Honey And Lemon Juice

Do you take it in the morning with Honey And Lemon Juice

జీర్ణం కానీ ఆహారం పేగు కణాలు మరియు చనిపోయిన బ్యాక్టీరియా యొక్క ఉత్పత్తి కారణంగా తరచుగా మన కడుపులో లోపలి పొర పూస్తుంది. కావున ఆ పరిస్థితి ఉన్న వ్యాధులకు దారితీస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ మరియు తేనె కలిపి తీసుకోవడం వలన పేగు యొక్క గోడలు ముఖ్యంగా పెద్దప్రేగు వచ్చేది తమయి విషాలను బయటకు పంపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద ప్రేగు యొక్క పక్షాలను జరుగుతుంది. దానివల్ల శరీరంలో పోషకాలను గ్రహించడానికి విషయాన్ని వదిలించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రేగు కదిలికలను ఉత్తేజపరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. అలాగే గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు ఉదయం పరిగడుపున తేనె, నిమ్మరసం కలిపి తీసుకో

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది