Coffee : ఈ కాఫీ ని రోజు రెండు కప్పులు తాగితే ఐదు రకాల జబ్బుల నుంచి బయటపడవచ్చు…!!
Coffee : చాలామంది ఉదయం టీ కాఫీలు తాగకుండా ఏ పని ప్రారంభించరు.. ఎందుకంటే టీ తాగడం వలన ఎంతో రిలీఫ్ గా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం తలనొప్పి అనిపించిన, అలసట అనిపించినా టీ ,కాఫీలు తాగుతూ ఉంటారు. అయితే ఈ టీ కాఫీలు తీసుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతున్నాయి. అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.. కాఫీ అనేది శరీరంలోని శక్తి లెవెల్స్ ను అమాంతం పెంచేస్తుందని తెలియజేయడం జరిగింది. అలాగే సామర్థ్యం పెరుగుతుందని ఇంకా నీరసం కూడా తగ్గిపోతుందని ఇంకా ఎన్నో రకాల వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా మంది రోజును ప్రారంభించినప్పుడు లేదా అలసటతో ఇబ్బంది పడుతున్నప్పుడు
కొన్ని ఆనందాలను పొందలేకపోతున్నప్పుడు అలాంటివాళ్లు వేడి వేడి టీ తాగడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా కొందరు చల్లటి కాఫీ లేదా బ్లాక్ కాఫీని తాగడానికి మక్కువ చూపుతూ ఉంటారు.
అయితే రోజు రెండు కప్పులు టీ తీసుకోవడం వలన అద్భుతమైన ఉపయోగాలు పొందవచ్చు. అని మీకు తెలుసా.. అయితే ఇప్పుడు కొన్ని విషయాల్ని తప్పక తెలుసుకోవాలి. కాఫీ తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… రోజులు ఎంత కాఫీ త్రాగాలి : రోజుకు 400 మిల్లీలు గ్రాముల కాఫీని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలామందిఆరోగ్యకరమైన దారుల్లో ఒకటి అని తెలుపుతున్నారు. డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది : ఒక కప్పు కాఫీ తీసుకోవడం వలన డిప్రెషన్ తగ్గుతుంది. కాఫీ తాగడం లేదా టిఫిన్ వినియోగం డిప్రెషన్ తగ్గుదలలో గాని సంబంధం కలిగి ఉంటుంది.
డెమోనిష్య వ్యాధి తగ్గిస్తుంది : ఓ పరిశోధన ప్రకారం రోజుకు మూడు నుంచి ఐదు కప్పుల కాఫీ తాగడం వలన డెమోనిష్య అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం నుంచి బయటపడవచ్చు అని ఓ ఆధ్యయన ప్రకారం బయటపడింది. షుగర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది : ఇనిస్ట్యూట్ ఫర్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ కాఫీ నిర్వహించిన పరిశోధన ప్రకారం యాంటీ ఆక్సిడెంట్ ప్రభావంలేదా ఆంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం లాంటి అనేక పోషకాలను ఒక కప్పు కాఫీ తాగితే టైప్ టు డయాబెటిస్ తగ్గించుకోవచ్చు.. బరువును తగ్గేలా చేస్తుంది; నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం టిఫిన్ తీసుకోవడం వలన కొవ్వు నిల్వను తగ్గించడం అలాగే గెట్ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంతో ముడిపడి ఉందని తెలిపారు. గుండె జబ్బులనుంచి బయటపడవచ్చు : హార్వర్డ్ అధ్యయనం ప్రకారం నిత్యం రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వలన గుండె జబ్బులు తగ్గిపోతాయి. అలాగే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గిపోతుంది అని తెలిపారు.