Health Benefits : మరిగించిన నిమ్మకాయ నీరు వలన ఇన్ని లాభలా… ఈ టైంలో మరీ మంచిది…!!
Health Benefits : నిమ్మకాయ వలన ఎన్ని లాభాలు ఉన్నాయో చాలామందికి తెలిసే ఉంటుంది. నిమ్మకాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది.. నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు తొందరగా కరిగిపోవడంతో పాటు శరీరం డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అదేవిధంగా మరిగించిన నిమ్మకాయ నీటిని తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నవి.. ఆరోగ్యం నుండి మొండి మచ్చల వరకు నిమ్మకాయలు గొప్ప ఉపయోగాలు ఉంటాయి. కొంతమంది ఉదయాన్నే నిమ్మరసం తాగే అలవాటు కూడా ఉంటుంది. ఒక చిన్న నిమ్మకాయ పెద్ద సమస్యను తగ్గించగలదు. అదనంగా నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. నిమ్మరసంలో ఉప్పు వేసుకుని తీసుకోవచ్చు.. అయితే మీరు ఎప్పుడైనా నిమ్మకాయని మరిగించి దాని రసం తీసుకున్నారా.? దాని ఉపయోగాల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు.
మరిగించిన నిమ్మకాయ నీటిని తీసుకోవడం మొదలుపెట్టండి. దీన్ని తీసుకోవడం వలన జీర్ణం వ్యవస్థ ను, చర్మ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ఉడకబెట్టిన నిమ్మకాయ నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయం పరిగడుపున ఉడికించిన నిమ్మరసం తీసుకుంటే శరీరాన్ని మరింత మేలు జరుగుతుంది. నీటిని మరిగించి అందులో సగం నిమ్మకాయను పిండుకోవాలి. కాసేపు మరిగించిన తర్వాత దానిని తీసి చల్లార్చిన తర్వాత తీసుకోవాలి. ఈ నిమ్మకాయ నీటిని నుండి మీరు చాలా ఆరోగ్య ఉపయోగాలు పొందుతారు. వేడి నిమ్మరసం చేయడానికి మీరు మరొక పద్ధతిని కూడా పాటించవచ్చు. ఒక గిన్నెలో నీటిని మరిగించి శుభ్రంగా కడిగిన ఆరు నిమ్మకాయలు వేయాలి కనీసం ఐదు నిమిషాల పాటు మరిగించాలి. అది చల్లారిన తర్వాత మీరు దానిని తీసుకోవచ్చు. ఇది మీరు నిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మ సంబంధతిత సమస్యలు ను కూడా నయం చేస్తుంది.
అలాగే మీ ముఖంపై మచ్చలతో ఇబ్బంది పడుతుంటే నిమ్మరసం నీరు వాటిని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. మరిగించిన నిమ్మరసం శరీరంలో శక్తిని పెంచుతుంది. అదేవిధంగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడంలో బాగా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ సి శరీరాన్ని డిటాక్షన్ పై చేయడం వలన రోగ నిరోధక శక్తి బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. కరోనా యొక్క కొత్త వైవిధ్యాలను తగ్గించడానికి మీరు ఇంట్లోనే ఉండి మీ రోగనిరోధక శక్తిని బలోపితం చేసుకోండి. నిమ్మరసంతో మరిగించిన నిమ్మరసం తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. నిమ్మరసంలో తేనె కలిపి తీసుకోవడం వలన శరీరంలోని కొవ్వు త్వరగా కరుగుతుంది. అలాగే శరీరం డిహైడ్రేషన్ నుంచి బయటపడుతుంది. అలాగే ఉడికించిన నిమ్మకాయ నీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్ లో ఉంటుంది.