Thyroid : థైరాయిడ్ తో బాధపడుతున్నారా… ఈ జ్యూస్ లను త్రాగండి.. జన్మలో మళ్ళీ రాదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Thyroid : థైరాయిడ్ తో బాధపడుతున్నారా… ఈ జ్యూస్ లను త్రాగండి.. జన్మలో మళ్ళీ రాదు…!

Thyroid : ప్రస్తుతం ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలలో థైరాయిడ్ కూడా ఒకటి. ఈ థైరాయిడ్ అనేది హార్మోన్ సమతుల్యత వలన ఏర్పడే ఆరోగ్య సమస్య. దీని వలన రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. మందులతో పాటుగా థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు కొన్ని హోమ్ రెమిడీస్ పాటించడం వలన అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసుకునేటటువంటి పానీయాలు థైరాయిడ్ ఉన్న బాధితులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 May 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Thyroid : థైరాయిడ్ తో బాధపడుతున్నారా... ఈ జ్యూస్ లను త్రాగండి.. జన్మలో మళ్ళీ రాదు...!

Thyroid : ప్రస్తుతం ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలలో థైరాయిడ్ కూడా ఒకటి. ఈ థైరాయిడ్ అనేది హార్మోన్ సమతుల్యత వలన ఏర్పడే ఆరోగ్య సమస్య. దీని వలన రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. మందులతో పాటుగా థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు కొన్ని హోమ్ రెమిడీస్ పాటించడం వలన అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసుకునేటటువంటి పానీయాలు థైరాయిడ్ ఉన్న బాధితులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి ఆరోగ్యకర డ్రింక్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

థైరాయిడ్ ఉన్న బాధితులు క్యారెట్ మరియు బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. మజ్జిగలో ఫైటో న్యూట్రియెంట్స్ మరియు లైకో పీన్ అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. అంతేకాక ఈ డ్రింక్ లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ చికిత్స కోసం తాజా క్యారెట్ మరియు బీట్ రూట్ జ్యూస్ ను క్రమం తప్పకుండా చేసుకొని తీసుకోవటం వలన చాలా మంచిది. రోజువారి ఆహారంలో మజ్జిగను చేర్చుకోవడం వలన కూడా థైరాయిడ్ బాధితులకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. మజ్జిగ గట్ అనేది ఆరోగ్యాన్ని ఎంతో రక్షిస్తుంది. హైపోథైరాయిడిజం లో మంటను కూడా తగ్గిస్తుంది. ఎందుకు అంటే. ఈ మజ్జిగలో ప్రోబయోటిక్ అనేది ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను వేసి కలుపుకొని తాగాలి. ఆల్కలీన్ స్వభావం కలిగినటువంటి ఈ పానీయం రక్తం లోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది. అంతే మీకు ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఇస్తుంది. ఇది థైరాయిడ్ హార్మోన్స్ స్రావాన్ని కూడా తగ్గిస్తుంది. బాదంపాలు అనేవి శరీరంలో మంటను తగ్గించటంలో కూడా ఎంతో ప్రభావితంగా పని చేస్తుంది. పాలు లేక పాల ఉత్పత్తులకు అలర్జీ ఉన్నవారు కూడా ఈ బాదం పాలు తాగవచ్చు. స్మూతీస్ కాకుండా, మీరు టీ మరియు కాఫీ, బాదం పాలు తాగితే చాలా మంచిది..

Thyroid థైరాయిడ్ తో బాధపడుతున్నారా ఈ జ్యూస్ లను త్రాగండి జన్మలో మళ్ళీ రాదు

Thyroid : థైరాయిడ్ తో బాధపడుతున్నారా… ఈ జ్యూస్ లను త్రాగండి.. జన్మలో మళ్ళీ రాదు…!

పాలలో పసుపు కలిపి తాగటం వలన థైరాయిడ్ బాధితులకు మంచి ఉపశమనం అనేది కలుగుతుంది అంటున్నారు ని పణులు. వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగాలి. ఈ విశ్రమంలో ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉన్నాయి. అంతేకాక పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఈ డ్రింక్ లో పోషక విలువలు బాగా పెరిగేలా చేస్తుంది. థైరాయిడ్ సమస్యలకు పసుపు పాలు చాలా ఉపయోగకరంగా కూడా పనిచేస్తుంది. అశ్వగంధ, మరియు శతావరి థైరాయిడ్ పని తీరును మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది. మీ రోజు వారి ఆహారంలో ఈ రెండు మూలికలతో చేసినటువంటి టీ ని తీసుకోవడం వలన చాలా మంచిది. మీరు ఖాళీ కడుపుతో హెర్బల్ టీ తాగితే మీరు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఇక బచ్చలి కూర, కొత్తిమీర, పుదీనా లాంటి ఆకుపచ్చటి కూరగాయలతో చేసినటువంటి జ్యూస్ లను కూడా ప్రతిరోజు తీసుకున్నట్లయితే థైరాయిడ్ సమస్యలకు మంచి ఉపశమనం అనేది లభిస్తుంది. ఈ పచ్చటి ఆకుకూరల రసంలో వైద్యం చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. దీనితో పాటుగా దోసకాయ లేక నిమ్మరసన్ని కూడా తీసుకోవచ్చు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది