ఈ ఆకుల రసం తాగితే ప్లేట్లేట్స్ పెరగడమే కాదు.. ఇంకా ఎన్నో లాభాలు…!

Authored By aruna | The Telugu News | Published on: September 24, 2023, 9:00 pm

చాలామందికి సీజనల్ జ్వరాలు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు చాలామందిలో ఫేట్ లేట్స్ పడిపోతూ ఉంటాయి. అప్పెట్లిప్స్ పెరగాలంటే ఈ ఆకుల రసాలు తాగితే చాలు.. ఇట్టే పెరిగిపోతాయి. ఇప్పుడు ఆకులు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే ఆయుర్వేద మందుల్లో దాన్ని వాడతారు. యోగాలో కూడా బొప్పాయి ఆకులకు ప్రాధాన్యం ఉంది. మలేరియా నుంచి క్యాన్సర్ వరకు ఎన్నో రోగాలని బొప్పాయి ఆకులు నయం చేయగలవు. ఇంటిదగ్గర బొప్పాయి మొక్క పుడితే చాలా ఆనంద పడండి. దాన్ని జాగ్రత్తగా పెంచండి. ఆరోగ్యాన్ని పెంచేసుకోండి. జుట్టులో దురద ఇలాంటివి ఏ సమస్యలున్నా బొప్పాయి ఆకుల రసం రాసేసుకోండి.

జుట్టు తెల్లబడడం, సన్నగా అయిపోవడం అంటే సమస్యలను కూడా ఇది బాగా పని చేస్తుంది. జుట్టు మెరుస్తుంది. షాంపూ కండిషనర్ల ఇది పనిచేస్తుంది. బొప్పాయి ఆకుల రసం మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయగలదు.. ఈ జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్లు లా పనిచేసే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్ రాకుండా కూడా బొప్పాయి రసం ఉపయోగపడుతుంది. మహిళల్లో రుతుక్రమ సమస్యలను సరిచేయడంలో ఈ ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో హార్మోన్లను ఇది క్రమబద్ధీకరిస్తుంది. కొంతమందికి తినే ఆహారం సరిగా అరగదు.గ్యాస్ పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు బొప్పయి ఆకులు తీసుకొని దాన్ని ఉండలా చేసి గట్టిగా పిండితే జ్యూస్ వస్తుంది.

Drinking the juice of these leaves increases platelets

Drinking the juice of these leaves increases platelets

ఆ రసం ఒక టేబుల్ స్పూన్ తాగితే సరిపోతుంది. మీకు తెలుసా డెంగ్యూ వచ్చినప్పుడు రక్త కణాలసంఖ్య తగ్గుతుంది. బొప్పాయి ఆకుల రసంతో వాటి సంఖ్య పెరుగుతుంది. అందులో కాల్షియం, విటమిన్ ఏ, బి, సి, డి, ఈ ఉంటుంది. బొప్పాయి రసం కోసం ముందుగా ఓ ఆకు తీసుకోండి. దాన్ని బాగా కడగండి. ముక్కలు చేసి మిక్సీలో వేసి బాగా పేస్ట్ లా చేయండి. కొద్దిగా నీరు పోసుకోవచ్చు.తరువాత ఫిల్టర్ చేయాలి. అది జ్యూస్ కొద్దిగా చిక్కగా చేదుగా ఉంటుంది. మరికొద్దిగా మీరు కలుపుకొని తాగొచ్చు. అలాగే వేప రసాన్ని కూడా తీసుకోవడం వలన రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. అలాగే వేపాకుల రసం కూడా తీసుకోవచ్చు. దీనిలో యాంటీబ్యాక్రియలు యాంటీ వైరల్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ ఆకుల రసం తీసుకోవడం వలన ప్లేట్ లేట్ల కౌంట్ అనేది పెరుగుతుంది. నీటిలో జామ ఆకులు వేసి వాటిని బాగా మరిగించుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం తేన కలుపుకొని తాగినట్లయితే ఈ రక్తంలో ప్లేట్లెట్లు సంఖ్య పెరుగుతుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp