Dry Fruits : ప్రకృతి మనకు ఎన్నో రకాల డ్రైఫ్రూట్స్ ను ఇస్తూ ఉన్నది. అయితే పోషకాల పవర్ హౌస్ గా పిలుచుకునే డ్రై ఫ్రూట్స్ లో ఎంతో విలువైన డ్రై ఫ్రూట్ మకాడమియా నట్స్ ఒక రకమైన డ్రై ఫ్రూట్. ఈ డ్రై ఫ్రూట్ అనేది ఆస్ట్రేలియా కు చెందినది. అయితే ఈ డ్రై ఫ్రూట్ గురించి చాలా మందికి తెలియదు. ఈ మకాడమీ డ్రైఫ్రూట్స్ అనేవి కిలో ధర వచ్చి వేలల్లో ఉంటుంది. ఈ మకాడమీయ నట్స్ అనేవి రుచితో పాటుగా ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న ఆహారం. ఈ మకాడమీయాలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దీనిలో ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్, సెలీనియం లాంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి.
ఈ మకాడమీయ నట్స్ లో విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్ రోగనిరోధక వ్యవస్థను ఎంతో బలంగా చేస్తుంది. ఈ మకాడమీయ నట్స్ లో ఎంతో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మేరుగుపరుస్తాయి. అలాగే మెదడు ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో పెంచుతాయి. ఈ మకాడమీయ నట్స్ లో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది. ఇవి కండరాల ఆరోగ్యానికి కూడా ఎంతగానో మెరుగుపరుస్తాయి. ఈ మకాడమీయా నట్స్ లో చాలా తక్కువ కేలరీలు మరియు కొవ్వులను కలిగి ఉంటాయి. ఇది బరువును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఈ మకాడమియా నట్స్ ను ప్రతి నిత్యం 30 గ్రాముల వరకు తీసుకోవటం మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఈ మకాడమియా నట్స్ లో ఒమేగా -9, ఓమేగా -7 లాంటి మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ కొవ్వులు ఇన్ఫ్లమేషన్ మరియు చెడు కొలేస్ట్రాల్ ను నియంత్రించడం ద్వారా గుండె పని తీరును మెరుగుపరుస్తుంది. అలాగే మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ మకాడమియా నట్స్ లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అలాగే గ్లైసామిక్ ఇండెక్స్ కలిగి ఉన్న ఈ నట్స్ ను షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు. అంతేకాక నీరసం, బలహీనతను నియంత్రించి, శరీరానికి ఎంతో అవసరమైన బలాన్ని ఇస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో ఎంతో మేలు చేస్తాయి…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.