Heart Attacks : శీతాకాలంలో ఎక్కువగా గుండెపోటులు వస్తున్నాయి… దీనికి గల కారణం ఇదేనంట… ఈ విధంగా చేస్తే సమస్య మటుమాయం…?
ప్రధానాంశాలు:
Heart Attacks : శీతాకాలంలో ఎక్కువగా గుండెపోటులు వస్తున్నాయి... దీనికి గల కారణం ఇదేనంట... ఈ విధంగా చేస్తే సమస్య మటుమాయం...?
Heart attacks : శీతాకాలంలో చలికి ఒనికి పోతుంటారు. మరి ఈ చలి నుంచి ఏ మన శరీరం వెచ్చదనాన్ని కోరుకుంటుంది. దీనికి కారణం గుండె మరింత ఎక్కువ పంపు చేయవలసి ఉంటుంది. చలికాలంలో ఎక్కువగా గుండెపోటు ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. విషయంపై వైద్య నిపుణులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. హార్ట్ ఎటాక్ సైలెంట్ కిల్లర్గా వస్తుంది. ఇప్పుడు ఈ గుండె పోటులో చిన్న పెద్ద అని తేడా లేకుండా వస్తున్నాయి. చాలామంది గుండె జబ్బులకు గురవుతున్నారు. సాధారణంగా వేసవికాలం మరియు వర్షాకాలంతో పోలిస్తే… శీతాకాలంలోనే గుండెపోట్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. దీనికి గల కారణం ముఖ్యంగా చల్లని గాలులు, పెరుగుతున్న కాలుష్యం గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అవునా చలికాలంలో మన శరీరం వెచ్చగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. దీని కారణంగానే గుండె మరింత ఎక్కువగా పంపు చేయవలసిన అవసరం వస్తుంది. కానేక కారణాల వల్ల కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శీతాకాలం వచ్చిందంటేనే మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. శీతాకాలంలో హార్ట్ ఎటాక్స్ రాకుండా కొన్ని చర్యలను కొన్ని జాగ్రత్తలు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. వీటిని క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
Heart attacks శీతాకాలంలో గుండెపోటును ఎలా నివారించాలి
శారీరక వ్యాయామం : సరేనా సమయంలో వ్యాయామం చేస్తే గుండెను బలంగా మార్చుకోవచ్చు. దీనివల్ల రక్తప్రసన్న కూడా మెరుపు పడుతుంది. రోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయాలి. చలి కాలంలో బద్ధకము ఎక్కువగా ఉంటుంది. దీని నివారించడానికి శారీరక శ్రమను ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
హెల్తీ డైట్ : శీతాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకొనుటకు, మీరు తినే ఆహారంలో తక్కువ మొత్తంలో నూనె, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు తీసుకోండి. మీరు ఎక్కువగా వేయించిన, జంక్, ఫాస్ట్ ఫుడ్ తింటే… పోట్లు వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది.
ఒత్తిడిని నివారించండి : అధిక ఒత్తిడి గుండెపోటును మరింత పెంచుతుంది. ఒత్తిడే అధికమైనప్పుడు ధ్యానం ,యోగా లాంటివి చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. శీతాకాలం సమయంలో ఎక్కువగా ఒత్తిడికి లోను కాకోకుండా ఎక్కువగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. రాణి ఆలోచన నువ్వు మా ఇంట్లో ఉంచుకోకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. నీవల్ల మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
రెగ్యులర్ గా చెకప్ లు : ఏమాత్రం డౌట్ వచ్చినా నిర్ణీత వ్యవధిలోనే చెకప్ లు చేయించుకోవాలి. వారి రొటీన్ కోసం అవసరమైన పరీక్షలు మీ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచడానికి వీలవుతుంది. దీంతో ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా ముందుగానే పసికట్టవచ్చు.
మద్యపానం : సిగరెట్లు, బీడీ, హుక్కా, గంజాయి లాంటి దురాలవాట్లు ఆరోగ్యానికి చాలా హాని చేస్తుంది. వీటిని శీతాకాలంలో ఎక్కువగా తీసుకుంటే మాత్రం గుండెపోటు ప్రమాదం మరింత పెరుగుతుంది. గురువా అలవాట్లకు మరియు మధ్యపానాన్ని పూర్తిగా దూరంగా ఉంటే మంచిది.