Facial :ఫేస్ సేవింగ్ చేస్తున్న అమ్మాయిలలూ.. మీకోసమే ఈ విషయాలు… జాగ్రత్త…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Facial :ఫేస్ సేవింగ్ చేస్తున్న అమ్మాయిలలూ.. మీకోసమే ఈ విషయాలు… జాగ్రత్త…!

 Authored By aruna | The Telugu News | Updated on :19 February 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Facial : ఫేస్ సేవింగ్ చేస్తున్న అమ్మాయిలలూ.. మీకోసమే ఈ విషయాలు... జాగ్రత్త...!

Facial : ప్రతి ఒక్క అమ్మాయి అందంగా ఉండాలని కోరుకుంటుంది.. అన్నం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. ముఖాన్ని అందంగా మార్చుకోవడం కోసం ఐబ్రోస్ లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యాక్సింగ్ చేస్తారు. కానీ ఈ విధంగా చేయడం చాలా మందికి ముఖం దగ్గర ఎలర్జీ వస్తూ ఉంటుంది. అయితే వీలైనంతవరకు వ్యాక్సిన్ కి దూరంగా ఉండటమే మంచిది..
చాలామంది అమ్మాయిలకు హార్మోన్ల వలన ముఖంపై రోమాలు వస్తూ ఉంటాయి. అయితే రోమాలు ముఖ సౌందర్యానికి అడ్డుగోడగా నిలుస్తాయి. కావున వీటిని తీసివేయడానికి త్రెడ్డింగ్ సహాయంతో తీసుకోవాలి. అయితే కొందరు రేజర్ ను కూడా వాడుతుంటారు.

ముఖంపై రేజర్ వాడితే చర్మంపై ఎనర్జీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొంత జాగ్రత్తగా రేజర్ వినియోగిస్తే సులభంగా పని అయిపోతుంది. రేజర్ ఉపయోగించే ముందు తర్వాత ఏం చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. రేజర్ వాడే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మేకప్ లోని దుమ్ము దులిని ఫేస్ వాస్ తో క్లీన్ చేయాలి.తర్వాత ఫేస్ ఫైవ్ సిరం లేదా మంచి మార్చురైజర్ ను అప్లై చేసుకోవాలి. ఇది రేజర్ వాడడానికి ఈజీగా ఉంటుంది. కోసుకుపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. రేజన్లను అంచుకి వ్యతిరేక దిశలో కదిలించకూడదు. బదులుగా ఎంటికలు ఉన్న దిశలో రేజర్ను గీయాలి..చేత్తో చంపను గట్టిగా పట్టుకోవాలి..

ఈ షేవింగ్ తర్వాత నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత యాంటీబ్యాక్రియల్ మార్చురైజర్ తో అప్లై చేయాలి. అందుకు అలోవెరా జెల్ లేదా మంచి నాణ్యమైన క్రీమ్ వినియోగించాలి. ఈ విధంగా చేయడం వలన ఎటువంటి అలర్జీలు రావు.కాబట్టి ముఖంపై ఉన్న రోమాలాను తొలగించడానికి నాణ్యమైన రేజర్ ని వినియోగించాలి. మార్కెట్లో ఎన్నో రకాల ఫేషియల్ లేదు. మార్కెట్లో ఎన్నో రకాల రేజర్లు దొరుకుతాయి. వాటిలో ఉత్తమమైన వాటిని మాత్రమే ఎంచుకోవాలి. ముఖానికి రేజర్ను అవగాహన లేకుండా వినియోగిస్తే కోసుకుపోయి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది