Garlic : పరిగడుపున వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే చాలు… జిమ్ కు వెళ్లే అవసరం ఉండదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Garlic : పరిగడుపున వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే చాలు… జిమ్ కు వెళ్లే అవసరం ఉండదు..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 July 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Garlic : పరిగడుపున వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే చాలు... జిమ్ కు వెళ్లే అవసరం ఉండదు..!

Garlic : వెల్లుల్లి అనేది ప్రతి ఒక్కరి వంటగదిలో కచ్చితంగా ఉంటుంది. దీనిని ప్రతి వంటల్లో కూడా వాడుతారు.అయితే ఈ వెల్లులి అనేది మనిషి ఆరోగ్యానికి దివ్య ఔషధం లాంటిది అది చెప్పొచ్చు. వెల్లుల్లి తీసుకోవటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆరోగ్య నిపుణులు ఎంతో గొప్పగా చెప్పారు.ఈ వెల్లుల్లి అనేది ఇతర రకాల వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. అయితే వెల్లుల్లి తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి అనేది ఎంతో బలోపేతం చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్ లక్షణాలను కూడా కలిగి ఉన్నది. ఈ వెల్లుల్లి అనేది ఎన్నో వ్యాధులతో పోరాడడానికి సహాయం చేస్తుంది. అలాగే బరువును కూడా ఆటోమేటిగ్గా నియంత్రిస్తుంది. కాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోవటం వలన శరీరానికి ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం…

వెల్లుల్లిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కొందరికైతే వెల్లుల్లి వాసన కూడా పడదు. కానీ ఈ వెల్లుల్లి అనేది మనిషి ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధం లాంటిది. ఈ వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి.ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వెల్లుల్లి అనేది మీ శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. అయితే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోవడం వలన అజీర్ణం సమస్య అనేది దరిచేరదు.అలాగే మంచి జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది.అంతేకాక గ్యాస్ లాంటి సమస్యలు కూడా రాకుండా చూస్తుంది.అయితే అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారికి వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది. అయితే మొటిమలు, నల్ల మచ్చలు చర్మం మేరవాలి అనుకుంటే పచ్చి వెల్లుల్లి రెబ్బలను రెండు తీసుకొని వాటిని బాగా నూరుకొని గోరువెచ్చని నీళ్లలో దానిని కలుపుకొని ఉదయం తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ వెల్లుల్లిలో ఎన్నో ముఖ్యమైన పోషకాలు దాగి ఉన్నాయి. అలాగే వ్యాధుల బారిన పడకుండా కూడా మన శరీరాన్ని రక్షించటంలో వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది.

Garlic పరిగడుపున వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే చాలు జిమ్ కు వెళ్లే అవసరం ఉండదు

Garlic : పరిగడుపున వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే చాలు… జిమ్ కు వెళ్లే అవసరం ఉండదు..!

కొన్ని వెల్లుల్లి రెబ్బలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకుంటే మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తాగటం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.ఈ వెల్లుల్లి తీసుకోవటం వలన జలుబు, దగ్గు, అజిర్తి నుండి ఉపసమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక ముఖం ముడతలు లాంటి సమస్యలను కూడా వెంటనే నయం చేస్తుంది. వెల్లుల్లి అడ్రినలైన్ ను ఎక్కువ ప్రమాణంలో రిలీజ్ చేయటం వలన నాడీ వ్యవస్థను ఎంతో ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ ఎంతో మెరుగుపడేలా చేస్తుంది. అలాగే క్యాలరీలను కూడా కరిగిస్తుంది. దీనివలన ఈజీగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.ఈ వెల్లుల్లిలో అలిసిన్ అనే కెమికల్ ఉండడం వలన ఇన్ఫెక్షలతో పోరాడేందుకు కూడా ఎంతో మేలు చేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది