Vegetable : ఈ కూరగాయ వల్ల కలిగే లాభాలు తెలిస్తే… అస్సలు వదిలిపెట్టారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vegetable : ఈ కూరగాయ వల్ల కలిగే లాభాలు తెలిస్తే… అస్సలు వదిలిపెట్టారు…

 Authored By ramu | The Telugu News | Updated on :25 September 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Vegetable : ఈ కూరగాయ వల్ల కలిగే లాభాలు తెలిస్తే... అస్సలు వదిలిపెట్టారు...

Vegetable : మనం ప్రతిరోజు ఉపయోగించే కూరగాయలలో గోరుచుక్కులు కూడా ఒకటి. అయితే వీటిని మాత్రం తేలిగ్గా తీసిపారేయకండి. ఈ కూరగాయ వలన కలిగే లాభాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు. వీటిలో ఉండే పొటాషియం, ప్రోటీన్, ఫైబర్, కనిజాలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో మేలు చేస్తాయి. అలాగే గోరుచిక్కుడు లో ఉండే కాల్షియం బోన్స్ ను స్ట్రాంగ్ గా ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. కేవలం ఇవి మాత్రమే కాదు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఈ కూరగాయలు విటమిన్ ఏ సి ఈ కె బి6,కాల్షియం, ఐరన్, మెగ్నీషియం,ఫోలేట్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పూర్తి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే వీటిలో ఉండే ప్రోటీన్స్ కండరాలను నిర్మించడానికి ఎంతో అవసరమైన పోషకాలను కూడా ఇస్తుంది. ఈ కూరగాయలో ఉన్నటువంటి ప్రోటీన్ మరియు ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అలాగే జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ గోరు చుక్కుల్లో ఉన్న ఫైబర్ షుగర్ లెవెల్స్ తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది…

Vegetable ఈ కూరగాయ వల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు

Vegetable : ఈ కూరగాయ వల్ల కలిగే లాభాలు తెలిస్తే… అస్సలు వదిలిపెట్టారు…

అలాగే ట్రీస్టోఫాన్ అనే అలమైనో ఆమ్లం సమృద్ధిగా ఉన్న ఈ కూరగాయ సెరటోనిన్ ఉత్పత్తికి కూడా ప్రోత్సహిస్తుంది. అయితే ఈ సెరటోనిన్ అనేది మానసిక స్థితికి సంబంధించింది. అలాగే ఈ గోరుచిక్కుడుల ను ఉడికించి తీసుకోవటం వలన క్యాన్సర్ ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ గోరు చుక్కుల్ల ను ఉడికించుకొని సూప్ లేక సలాడ్ ల తయారు చేసుకొని కూడా తాగొచ్చు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది