Hair Tips : ఎవ్వరికి ఇష్టం ఉండదండి పోడవాటి జుట్టు, దట్టమైన మేరిసే కురులు.. ఇలాంటి సీల్కి హెయిర్ మీకు కావాలా..? అయితే ఈ చిట్కాలని పాలోఅవ్వండి..?
Hair Tips : జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు మంచి ప్రోటిన్లు ఉన్నఆహరంను తిసుకుంటు ఉండాలి.మనం తినే ఆహరంలో విటమిన్ – సి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.అసలు జుట్టు సమస్యలు అనేవి మనం రోజు తిసుకునే ఆనారోగ్యపు ఆహరంపు అలావాట్ల లోపం వలనే అనేది మనం గ్రహించాలి.అయితే మగవారికైనా ఆడవారికైనా జుట్టు సమస్యలు భాధిస్తుంటాయి. మగ వారికైతే జుట్టు రాలడం వలన బట్టతల వస్తుందని మరియు వైట్ హెయిర్ వస్తుందని భాధపడుతుంటారు.అదే ఆడవారు అయితే జుట్టు రాలితేపలుచబడుతుంది, జడ చాలా సన్నగా అయిపోతుందని భాధ పడుతుంటారు.అలాగే వైట్ హెయిర్ వస్తే అందరు వృధ్ధాప్యం వచ్చింది అని హెలన చేస్తారని భయపడతారు. ప్రస్తుతం ఉన్న భిజి లైఫ్ లో జుట్టును పట్టించుకోలేక పోతున్నారు.
కోందరైతే జుట్టుకి ఆయిల్ పేట్టకపోవడం ఒక ఫ్యాషన్ గా భావిస్తున్నారు. మరికోంత మంది ఆడవారైతే అసలు జుట్టును దూవ్వడానికి కూడా తిరికలేనట్టు ఉంటారు .ఇప్పుడు మార్కెట్లలోకి అనేక కొత్త కొత్త షాంపులు వస్తున్నాయి . ఇలా అన్ని రకాల కెమికల్ తో కూడిన షాంపులను జుట్టుకు పెట్టడం వలన జుట్టు సమస్యలు అనేకం వస్తున్నాయి.పూర్వంలో జుట్టుకి నాచురల్గా ప్రకృతినుంచి లభించే వాటిని. అంటే కుంకుడుగాయలను, మందారం ఆకులను, నిమ్మకాయ రసంను, ఉసిరికాయ రసంలను ఎక్కువగా వాడేవారు. అందుకే అప్పటి వాళ్ళకు పోడవాటి జుట్టు , దట్టమైన జుట్టు,చుండ్రు సమస్యలు,తవ్వరగా జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి కావు.
కాని ఇప్పుడు ఉన్న పరిస్తితులలో అన్ని రెడిమేట్ కృత్రిమ ప్రోడెక్ట్స్ కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.కోంత మంది అయుతే బ్యూటి ఫార్లర్లకి వేళ్ళి బోలెడు డబ్బులను ఖర్చు చేసి హెయిర్న్ సీల్కీగా అయ్యోలా చేయించుకుంటున్నారు. అసలు జుట్టు ఆరోగ్యంగా మేరిసేలా ఉండాలంటే ఎటువంటి సి-విటమిన్లు కలిగిన ఆహర పదార్ధాలను తిసుకోవాలో తెలుసుకుందాం… విటమిన్-సి కలిగిన నిమ్మ రసం : మనం తినే ఆహరంలో విటమిన్-సి ఉండేలా చూసుకోవాలి.విటమిన్-సి అధికంగా నిమ్మకాయలో లభిస్తుంది. దినిని మనం సలాడ్ ,పచ్చళ్ళు, నిమ్మరసం వంటివి తయారుచేయడానికి నిమ్మకాయలను ఎక్కువగా వాడుతుంటారు.అయితే ఈ నిమ్మరసం మన జుట్టుకి ఎంత మేలు చేస్తుందో మీకు తెలుసా..నిమ్మరసం మన జుట్టుకి రాసుకోవడం వలన జుట్టు సీల్కిగా , మృదువుగా తయారవుతుంది. దినిని ఉపయోగించే విధానం. నిమ్మరసం ,ఆవాల నూనె కలిపి జుట్టుకి అప్లై చేయాలి…ఇలా అరగంట అలాగే ఉంచి చివరగా తెలిక పాటి షాంపుతో జుట్టును కడగాలి. అంతే ఆరోగ్యకరమైన సీల్కీ హెయిర్ మీసోంతం.
నారింజ తోక్క : దినిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ ఆరోగ్యంనకు ఎంతో మేలుచేస్తుంది. నారింజ తోక్కతో తయారుచేసిన హేయిర్ మాస్క్ ని జుట్టుకి రాసుకుంటే మీ జుట్టు మేరిసిపోతు ఒత్తుగా పెరుగుతుంది.దినిని ఉపయోగించు విధానము నారింజ తోక్కను తిసి ఆ తోక్కను నిలల్లో వేసి బాగా మరిగించాలి.ఆ తరువాత నిటిని గోరు వేచ్చగా ఉన్నప్పుడు నారింజ తోక్క నిటితో జుట్టును కడగాలి .ఇలా చేయడం వలన మీ జుట్టు అందంగా, పోడవుగా సీల్కీగా తయారవుతుంది. నారింజ కాయను తినడం వలన కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఉసిరి రసం : ఇది ఒక ఆయుర్వేంద నిధిగా పరిగణించబడినది.ఉసిరి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనది.దినిలోని ఔషధ గుణాలు జుట్టుకి మరియు చర్మంకు చాలా ఉపయోగకరంగా పని చేస్తాయి.సి-విటమిన్ కలిగి ఉన్న ఈ ఉసిరి రసాన్ని జుట్టుకి పట్టియడం వలన .అది మూలల నుండి జుట్టును బలోపేతం చేయడంలో సహయపడుతుంది.జుట్టును మేరిసేలా చేయడమేకాక .చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది.