Hair Tips : ఒక్క వారంలోనే మీ జుట్టు దృఢంగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : ఒక్క వారంలోనే మీ జుట్టు దృఢంగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది…!

Hair Tips : జుట్టు బలంగా ఆరోగ్యంగా తొందరగా పెంచుకోవాలని అనుకుంటున్నారా.. కొన్ని రకాల హోమ్ రెమెడీస్ కూడా మీకు వర్క్ అవుట్ అవ్వలేదా అయితే.. ఈ రెమిడి మీకు 100% వర్క్ అవుట్ అవుతుంది. ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు.. అంటే బట్ట తల ఉన్న వాళ్ళు కూడా ఈ రెమెడీతో చక్కగా హెయిర్ పెరగడం జరిగింది. అంత పవర్ ఫుల్ గా ఈ రెమిడీ పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ రెమెడీ అయితే […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 June 2023,7:00 am

Hair Tips : జుట్టు బలంగా ఆరోగ్యంగా తొందరగా పెంచుకోవాలని అనుకుంటున్నారా.. కొన్ని రకాల హోమ్ రెమెడీస్ కూడా మీకు వర్క్ అవుట్ అవ్వలేదా అయితే.. ఈ రెమిడి మీకు 100% వర్క్ అవుట్ అవుతుంది. ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు.. అంటే బట్ట తల ఉన్న వాళ్ళు కూడా ఈ రెమెడీతో చక్కగా హెయిర్ పెరగడం జరిగింది. అంత పవర్ ఫుల్ గా ఈ రెమిడీ పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ రెమెడీ అయితే మీరు ట్రై చేయొచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెమెడీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా జుట్టు పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరి ఈ రెమిడి ఎలా తయారు చేసుకోవాలో వీటికి ఏమేం కావాలో ఎలా వాడాలి అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం.. ఈ రెమిడీ తయారు చేసుకోవడం చాలా ఈజీ అదే ఇప్పుడు చూద్దాం.. ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక ఆరు టీస్పూన్ల వరకు బియ్యం వేసుకోండి.

ఇప్పుడు ఇందులోనే ఒక ఐదు టీ స్పూన్ల వరకు మెంతులు వేయండి. ఇప్పుడు ఈ రెండింటిని నీళ్లు పోసి శుభ్రంగా వాష్ చేసి నీళ్లన్నీ పొయ్యండి. ఇప్పుడు ఇందులో పావు లీటర్ వరకు మంచి నీళ్లు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా నాన్ననివ్వండి. మెంతులు తలకి ఎంత బాగా పనిచేస్తాయో మనందరికీ తెలిసిందే.. మెంతులు జుట్టు పోషణకు ఎంతో సహాయపడతాయి. ఇప్పుడు ఇది అనేక జుట్టు సంరక్షణ ఉత్పత్తిలో కూడా వాడుతున్నారు. ఇవి తెల్ల జుట్టును కూడా నివారిస్తాయి. ఇప్పుడు మనం పెద్ద బౌల్ లో వేసుకున్న మెంతులు రైస్ ఉన్నాయి కదా.. ఈ గిన్నెను స్టవ్ వెలిగించి ఐదు నిమిషాల పాటు సిమ్ లోనే ఉడికించుకోవాలి. ఇలా ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న ఈ రైస్ వాటర్ ని స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత గరేట సహాయంతో చక్కగా ఇలా వడకట్టుకొండి. ఎందుకంటే ఇందులో ఉండే వాటర్ మొత్తం మరిన్ని పోషకాలు అలాగే ఉండిపోతాయి.

Hair Tips Your hair will grow strong thick and long in just one week

Hair Tips Your hair will grow strong thick and long in just one week

ఈ గిన్నెను పక్కన పెట్టండి. మనం తీసుకోబోయే మరొక పవర్ఫుల్ ఇంగ్రిడియంట్స్ ఏంటంటే అలోవెరా.. మీ ఇంట్లో గనుక అలోవీరా ఉంటే ఒక కొమ్మ తెచ్చుకోండి. అలోవెరా చుట్టూ ముళ్ళు తీసేసి మనం జల్లి సపరేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలోవెరా కూడా స్కిన్ కి గాని హెయిర్ కి గాని అలాగే మనం ఇంటర్నల్ గా కూడా అంటే కొంతమంది జ్యూస్ లేని రూపంలో కూడా తాగుతూ ఉంటారు. ఇది సర్వరోగ నివారణగా కూడా మనకు సహాయపడుతుంది. ఇప్పుడు అలోవెరా జెల్ తీసుకున్నారు కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం జర్నీ మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ జల్ మరొక బౌల్ లోకి వడకట్టుకోండి. తొందరగా మీ హెయిర్ పెంచుకోవాలి అనుకునే వారికి ఇదిగో ఈ చక్కటి రెమిడీ తయారయింది.

మరి ఈ రెమెడీ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూద్దాం.. ముందుగా మీ హెయిర్ అంతా చక్కగా చిక్కు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత మాడు బాగామంతా మీరు ఆయిల్ ఎలా అయితే అప్లై చేస్తారో అలా సున్నితంగా మాడు బాగా అంతా బాగా పట్టించండి అలా పట్టించి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాల పాటు సున్నితంగా మీ ముని వేళ్ళతో మసాజ్ చేయండి. అలా చేసి ఒక గంట పాటు అలా వదిలేయాలి. ఎక్కడ ఎక్కువగా మీకు హెయిర్ ఫాలో ఉందో ఆ ప్లేస్ లో కొంచెం ఎక్కువగా స్ప్రే చేయండి. ఇది మగవారికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలా గంటపాటు వదిలేయండి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చొప్పున చేస్తే మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది