Health Benefits : కీళ్ల జాయింట్ లో గుజ్జు పెరగడానికి ఈ జ్యూస్ తాగి చూడండి చాలు…
Health Benefits : మానవుని జీవితంలో ఇప్పుడు తినే ఆహారం ,బట్టి అందరిలో ఆర్థరైటిస్ రావడం జరుగుతుంది. కీళ్ల జాయింట్స్ లో గుజ్జు అరిగిపోవడం, మోకాళ్ళ నొప్పులు, మరియు కార్టిలేజ్ దెబ్బతిని, జిగట పదార్థము తయారవడం తగ్గిపోతుంది. ఇలా అవడానికి ముఖ్యమైన కారణం. ఇప్పుడు మన జీవిస్తున్న జీవన విధానంలో మనం తినే ఆహార పదార్థాల పైన ఆధారపడి ఉంటుంది. మనం తినే ఆహారంలో ఎక్కువగా ఉప్పు ఉపయోగించడం, ఉదయాన్నే వ్యాయామం రోజువారీగా చేయకపోవడం, సరియైనటువంటి ఆహార పదార్థములు తీసుకోకపోవడం, మరియు సమపాలలో వాటర్ తీసుకోకపోవడం. వలన కొద్ది కొద్దిగా హానికరమైన ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి.
ఇలా రిలీజ్ అవడం వలన కార్టిలేజ్ పాడవుతుంది. ఇలా పాడైపోకుండా జిగురు అధికంగా అభివృద్ధి అవ్వాలి అన్న ,ఎముకలు బేరింగ్ లాగా స్మూత్ గా కదలాలంటే కార్టిలేజ్ ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మానవుడు ఎప్పుడూ చక్కగా నడవడానికి, జాయింట్స్ పెయిన్ లేకుండా ఉండాలంటే, ఈ జ్యూస్ తాగినట్లయితే చాలా మంచిగా ఎముకలలో గుజ్జు రోజు రోజుకి పెరుగుతుంది. ఆ జ్యూస్సే దానిమ్మ జ్యూస్. దానిమ్మ జ్యూస్ ప్రతిరోజు తాగినట్లయితే ,బ్రహ్మాండంగా ఎముకలలో గుజ్జు తయారవ్వడానికి ఉపయోగపడుతుంది. దానిమ్మ జ్యూస్ లో ఎక్కువగా క్యూనిక్ కేటా జీన్స్, మరియు క్యూనిక్ ఆసిడ్ అనేవి రెండు కలిసి కెమికల్ కాంపౌండ్స్ ప్రత్యేకంగా కలిగి ఉంటాయి. ఈ రెండు కలిసి కెమికల్ కాంపౌంట్స్ ను ఎముకల దగ్గర కార్టిలేజ్ దగ్గర హాని కలిగించే ఎంజైమ్స్ ను నిరోధించడానికి ఎంత చక్కగాను ఉపయోగపడుతుంది.
కార్ట్లేస్ పాడవకుండా ఎముకల మధ్య ఉండే జిగురు పదార్థము అరిగిపోకుండా ఉండాలంటే ప్రతి రోజు దానిమ్మను తప్పనిసరిగా తీసుకోవాలి. కార్టిలేజ్ దృఢంగా ఉంటే ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. ఈ విధంగా గట్టిగా దృఢంగా ఎముకలు ఉండాలంటే ప్రతి దినము మీరు, ఏదో ఒక టైం లో దానిమ్మను తింటూ ఉండాలి. మనము వీలైనంతవరకు, ఎంత తక్కువగా ఉప్పు తీసుకుంటే అంత మంచిది. ఉప్పును మనము రోజువారీగా ఎంత తగ్గిస్తే అంత మన ఆరోగ్యానికి మంచిది. దానిమ్మ విత్తనాలను మెత్తగా నమిలి తినాలి, మరియు దానిమ్మ గింజలను జ్యూస్ చేసుకుని త్రాగాలి . దానిమ్మను మనము గింజల రూపంలో గాని ప్రతిరోజు తప్పకుండా తీసుకున్నట్లయితే ,మన ఎముకలలో గుజ్జు శాతం బ్రహ్మాండంగా పెరుగుతుంది. కావున ఇన్ని ప్రయోజనాలు ఉన్న దానిమ్మ తప్పకుండా ప్రతిరోజు తీసుకోవాలి.