Health Benefits : ఈ లడ్డు ఒకటి తింటే చాలు.. 90 సంవత్సరాలు వచ్చిన ఎటువంటి వ్యాధులు సంభవించవు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : ఈ లడ్డు ఒకటి తింటే చాలు.. 90 సంవత్సరాలు వచ్చిన ఎటువంటి వ్యాధులు సంభవించవు…

Health Benefits : 90 సంవత్సరాలు వచ్చిన నడుము నొప్పి, రక్తహీనత, కీళ్లనొప్పి, నిద్రలేమి సమస్యలు లాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ఈ లడ్డుని రోజుకి ఒక్కటి తింటే చాలు.. ఈ లడ్డులో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి. దీని తీసుకోవడం వలన క్యాల్షియం లోపం, ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇక ఎన్నో రకాల సమస్యలు ఇక ఉండవు. అయితే ఈ లడ్డుని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ లడ్డు వయసు […]

 Authored By aruna | The Telugu News | Updated on :12 September 2022,5:00 pm

Health Benefits : 90 సంవత్సరాలు వచ్చిన నడుము నొప్పి, రక్తహీనత, కీళ్లనొప్పి, నిద్రలేమి సమస్యలు లాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ఈ లడ్డుని రోజుకి ఒక్కటి తింటే చాలు.. ఈ లడ్డులో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి. దీని తీసుకోవడం వలన క్యాల్షియం లోపం, ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇక ఎన్నో రకాల సమస్యలు ఇక ఉండవు.
అయితే ఈ లడ్డుని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ లడ్డు వయసు తరహా లేకుండా అందరూ నిత్యము తీసుకోవచ్చు. ఈ లడ్డు తీసుకోవడం వలన అలసట, నీరసం, రక్తహీనత లాంటి సమస్యలు 15 రోజులలో తగ్గిపోతాయి.

ఒక కడాయి తీసుకొని దాన్లో ఒక కప్పు మఖాన వేసి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే రెండు స్పూన్ల గసగసాలు కూడా వేయించాలి. తర్వాత రెండు స్పూన్ల అవిస గింజలు కూడా వేయించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత బాదం పప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అర కప్పు ఓట్స్ వేసి వాటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు ఖర్జూరం ముక్కలను ముక్కలుగా చేసి నీరు పోసి నానబెట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించి పక్కన పెట్టుకున్న అన్ని గింజలను వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పుడులను తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత నానబెట్టిన ఖర్జూరం ని వేసి మెత్తటి మిశ్రమంలో పట్టుకోవాలి.

Health Benefits eat one of these laddu no disease will occur even if you reach 90 years

Health Benefits eat one of these laddu, no disease will occur even if you reach 90 years

తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు గ్లాసుల నీటిని పోసి ఖర్జూరం పేస్ట్ వేసి ముందుగా పొడిచేసుకుని పెట్టుకున్న పోడులను వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి లడ్డూల చుట్టుకుని తర్వాత ఆ లడ్డులను గసగసాలలో లడ్డూలను గసగసాలలో దొర్లించాలి. ఈ లడ్డూలను రోజు ఒక్కటి తింటే చాలు 90 సంవత్సరాల వయసు వచ్చిన ఎటువంటి జబ్బులు రావు. ఇంకా యవ్వనంగా కూడా కనిపిస్తారు. ఈ లడ్డును చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు తీసుకోవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది