Health Benefits : మీరు అధిక బరువు తో బాధపడుతున్నార! అయితే ఈ చిట్కాలను వాడి చూస్తె …ఇక మీరు షాక్
Health Benefits : సాధారణంగా ఆడవారిలో ఎక్కువగా చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసళ్ళ వారి వరకు అధిక బరువు పెరిగిపోతూ ఉంటారు. ఏం చేసినా కొందరు అసలు అధిక బరువు తగ్గరు. అది ఎందుకు ఇప్పుడు చూద్దాం.. ఆడవారిలో ఎక్కువగా ఇంట్లో ఉండే వారిలో ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగాలకు వెళ్లే వారిలో కూడా అంటే ఎక్కువగా కూర్చుని చేసే పనుల వల్ల, బరువు పెరిగిపోతూ ఉంటారు. వీరు లేచిన వెంటనే ఒక పది నిమిషాలు పనిచేస్తారు. తర్వాత ఖాళీగా ఉంటారు.మళ్ళీ తర్వాత టిఫిన్ అధికంగా తింటూ ఉంటారు. తర్వాత ఐదు నిమిషాలు పని చేస్తారు.
మళ్లీ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. తరువాత 12 గంటల సమయంలో భోజనం చేస్తారు ఇలా పది నిమిషాలు వర్క్ చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం నుంచి నాలుగు ఐదు గంటల వరకు రెస్ట్ లోనే ఉంటారు. అలాగే జాబ్స్ చేసేవారు ఎక్కువగా కూర్చుని పని చేసేవాళ్లు ,ఉదయం లేస్తారు. టిఫిన్ టీలు చేస్తారు. తింటారు. ఆఫీస్ కి వెళ్ళిపోతారు. వెళ్లి అక్కడ కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు. అయితే మనం ఎంత తిన్నామో అన్నది. ముఖ్యం కాదు, ఏం తిన్న దానికి మూడింతలు పనిచేయాలి. మనం పని చేస్తే మన శరీరం నుంచి చెమటలు, కారిపోవాలి. అలా చెమటలు రావడం వలన, అధిక కొవ్వులు కరిగిపోతాయి. అసలు ఎలాంటి నియమాలు పాటిస్తే ఈ అధిక బరువు తగ్గుతారు.
30 సంవత్సరాలు దాటిన వారు ఉదయం లేవగానే, 45 నిమిషాల వరకు వాకింగ్ కచ్చితంగా, చేయాలి. తరువాత గోరువెచ్చని నీటిని ఒక లీటర్ తీసుకోవాలి. తర్వాత కొన్ని రకాల మొలకలను, ఒక కప్పు తీసుకోవాలి. ఒక గంట తర్వాత క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, పుదీనా, టొమాటో వీటన్నిటిని కలిపి జ్యూస్ లాగా చేసుకుని త్రాగాలి. ఇక రెండు మూడు గంటల తర్వాత భోజనం, భోజనంలో ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి. తర్వాత 4, 5 గంటల సమయంలో ఫ్రూట్స్ ను తీసుకోవాలి. మళ్లీ రెండు గంటల తర్వాత ఆరు ఏడు గంటలలో భోజనం కానీ చపాతి కానీ తొందరగా ముగించాలి. ఇలా ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా అధిక బరువు తగ్గుతారు. ఎక్కువగా ఇంట్లో ఉండే ఆడవారు ఎక్సైజ్ లు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా చేస్తుంటే ఎంత అధిక బరువైన ఈజీగా తగ్గిపోవాల్సిందే అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు.