Atibala Chettu : ఈ చెట్టు కనిపిస్తే వేర్లను కూడా వదలకండి… బంగారం కంటే విలువైనది…!!
Atibala Chettu : ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ప్రతి మాట ఒకటే ఏది నమ్మడానికి లేదు అని నిజమే కదా. మనం తినే ఆహారం కలుషితం చేసుకొని మందులు కూడా కలిసితం ఇక ఆరోగ్యాలు ఎలా ఉంటాయి. చెప్పండి అందుకే ఈరోజుల్లో చాలామంది దేవుడిచ్చిన ప్రకృతిని మహా భాగ్యంగా భావిస్తూ వాటిని ఆహారంగా తీసుకోవడం మందులుగా వేసుకోవడం చేస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేని వైద్యం కాబట్టి అయితే ఈ వైద్యం కూడా మన చేతులతోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా మనం నిత్యం చూసే మన కళ్ళ ఎదుట ఉండే ఇటువంటి ఔషధ మొక్కతో అదే అతిబల మొక్క. ఈ మధ్యకాలంలో ఈ మొక్క బాగా ప్రాచుర్యం పొందింది. ఆయుర్వేద వైద్యంలో కూడా చాలా రకాల వ్యాధులకు ఈ మొక్కను విరివిగా వినియోగిస్తున్నారు. చిన్న పిల్లల మొదలు ముసలి వారి వరకు కూడా
ఈ మొక్కను వినియోగించి రకరకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకుంటున్నారు. మరి ఈ అద్భుతమైన మొక్క గురించి ఈ మొక్కను ఎటువంటి వ్యాధులకు వినియోగించాలి ఎలా వాడాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఈ మొక్కను మీరు ఎప్పుడైనా వీటి ఆకులు పువ్వులు ఎలా ఉన్నాయో ఈ పువ్వులు ఉంటాయి. కాబట్టి కొన్ని చోట్ల దువ్వెనకాయ అని కూడా పిలుస్తారు. అలాగే దురద చెట్టు అని కూడా పిలుస్తుంటారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే అతిబల మొక్క అని పిలుస్తారు. దీనిని దువ్వెన బెండ, ముద్ర బెండ, అతిబల, తొత్తుర బెండ లేదా దువ్వెనకాయ అని రకరకాలుగా పిలుస్తారు. ఈ మొక్కను చాలా వరకు అందరూ చూసే ఉంటారు. ఈ మొక్క అందరికీ తెలిసినప్పటికీ ఇందులోనే ఔషధ గుణాలు మాత్రం ఎక్కువ మందికి తెలియదు. మన శరీరానికి అమితమైన బలాన్ని ఇవ్వడంలో ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. కనుక దీన్ని అతిబల అని పిలుస్తూ ఉంటారు.
ఆయుర్వేద వైద్యంలో అనేక రకాల రోగాలను తగ్గించడంలో ఈ మొక్కను ఉపయోగిస్తున్నారు. కరిగించడంలో కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. పిచ్చి కుక్క కరిచిన వారికి ఈ మొక్క ఆకుల రసాన్ని రెండు టీ స్పూన్ల చొప్పున తాగించి కుక్క కరిచిన చోట ఈ ఆకుల రసాన్నిపిండి అవే ఆకులను ఉంచి కట్టు కడితే విష ప్రభావం పోతుంది. నొప్పి కూడా తగ్గుతుంది. ఇక అతిబల మొక్క గింజలను పొడిగా చేసి టీ కాఫీ తయారీలో కూడా వేసుకోవచ్చు. ఈ మొక్క ఆకులను పొడిగా చేసి ఈ పొడితో డికాషన్ చేసి చల్లారిన తర్వాత కళ్ళను మూసి కడుక్కుంటే కంటి సమస్యలు తగ్గుతాయి. ఈ మొక్క ఆకులు పువ్వులు, కాయలు, వేర్లను కూడా నీటిలో వేసి మరిగించి వడకట్టుకుని తాగడం వల్ల ఎప్పటినుంచో మిమ్మల్ని బాధిస్తున్న క్షయ వ్యాధి నయమవుతుంది. అలాగే శ్వాస కోసం తగ్గించడంలో కూడా ఈ మొక్క ఆకులు ఉపయోగపడతాయి.