Health Benefits : ఈ పండు తిన్నారంటే.. కొవ్వు ఇట్లే కరిగిపోతుంది…!
Health Benefits : ఇప్పుడు చాలామంది బయటి ఆహారాలు తినడం వలన శరీరం కొవ్వు పేరుకుపోయి అనేక రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే శరీరంలో కొవ్వును కరిగించుకోవడానికి ఈ పండును తింటే మంచి ఫలితం ఉంటుంది. మారేడు పండు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. చేదుగా ఉన్నది ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు కాకరకాయ, వేప ఇలాంటివన్నీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి చేదు పండ్లలో మారేడు పండు ఒకటి. మారేడు పండు ఫ్రెష్ గా దొరికినప్పుడు దానిని జ్యూస్ చేసుకుని త్రాగవచ్చు.
తాజాగా దొరకని వాళ్ళు మార్కెట్లో దొరికే మారేడు పండు పౌడర్ ను ఉపయోగించవచ్చు. ఒక టేబుల్ స్పూన్ మారేడు పండు పౌడర్ ని ఒక గ్లాసు నీళ్లలో కలుపుకొని త్రాగవచ్చు. ఈ మారేడు పండ్లలో 10 రకాల ఫ్లైట్ కాంపౌండ్స్ ఉంటాయి. మారేడు పండు కౌమారిన్స్ బీటా సెల్స్ ను యాక్టివేట్ చేసిన ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచి రక్తంలో చక్కెర స్థాయి నియంత్రిస్తుంది. అందుకే డయాబెటిస్ బాధితులకు ఈ మారేడు పండు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మారేడు పండు తీసుకుంటే ఆల్కలాయిడ్స్, ప్లెవనాయిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఆర్గానిక్ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
దీనివలన శరీరంలోకి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వ్యాప్తి చెందకుండా మారేడు పండు అడ్డుకుంటుంది. మారేడు పండు ఒబిసిటీ ఉన్నవారికి చాలా మంచిది. ఈ పండులో ఉండే టెనిన్స్ అనే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాట్స్ సేల్స్ లో ఫ్యాట్ ఎక్కువ ఉన్నవారికి శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మారేడు పండులో ఉండే ఫినాయిల్ అలనిన్ అనే కెమికల్ కాంపౌండ్ కణం లోపల గ్లూకోస్ చేరాలి అంటే గ్లూకోజ్ కణంలోకి వెళ్లేలా చేసి బ్లడ్ గ్లూకోస్ లెవెల్ ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచేలా చేస్తుంది. మలేరియా వైరస్ చంపడానికి మారేడు పండు బాగా సహాయపడుతుంది.