Health Benefits : మీరు కొలెస్ట్రాల్ ను అదుపు చేయలేకపోతున్నారా… అయితే మీ గుండెకు తప్పదు ముప్పు…
Health Benefits : మన జీవించే జీవనశైలిలోని మార్పు వల్ల అలాగే మనం తీసుకునే ఆహార మార్పుల వల్ల చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ఎన్నో జబ్బులు బారిన పడుతున్నారు. దీనిలో ముఖ్యమైన వ్యాధి గుండె సంబంధిత వ్యాధులు ఈ గుండె సంబంధిత వ్యాధితో ఎంతో మంది ఆకస్మాత్తుగా చనిపోతున్నారు ఇలాంటి గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టాలి అంటే మనం కొన్ని చిట్కాలతో గుండె కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు అయితే కొన్ని ఆహారపు అలవాట్లను తప్పకుండా మార్చుకోవాలి.
కొన్ని ఆహారం పదార్థాలు నూనెలో డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు అలాంటివి ఎక్కువగా తింటుంటాం బయట ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటాం అలాగే మాంసాహారం తీసుకోవడం వలన మన శరీరంలోని ఆధిక కొవ్వు పెరిగిపోతుంది అలా పెరగడం వలన అధిక బరువు పెరుగుతారు దాంతోపాటు గుండె కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అలా పెరగడం వలన గుండె రక్తనాళాలు మూసుకుపోతాయి అలా మూసుకుపోవడం వలన గుండె కొట్టుకోవడం సడన్గా ఆగిపోతుంది అలా ఆగడం వలన గుండె ఆగిపోయి మనిషి చనిపోతారు.
ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి చూద్దాం.. ఉదయం ప్రతిరోజు ఎల్లిపాయ ను 1 నమిలి మింగడం వలన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
అలాగే అవస గింజలు ఒక స్పూన్ లైట్ గా వేయించి 15రోజులు తీసుకోవడం వలన మన గుండె ఎంతో ఆరోగ్యవంతంగా తయారవుతుంది అలాగే ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం వలన గుండె దృఢంగా తయారవుతుంది అలాగే ఫ్రూట్స్ ను ప్రతి రోజూ మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి ఇలా చేర్చుకోవడం వలన మన శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. బొప్పాయి ,పుచ్చకాయ ,కర్బూజా ,జామ పండ్లు, ఖర్జూరాలను రోజు వీటిని సలాడ్ల మార్చుకొని సాయంత్రం వేళలో వీటిని డిన్నర్ లో తినడం వలన గుండె కు ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా కరిగిపోయి గుండె ఆరోగ్యం వంతంగా తయారవుతుంది అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు.