Coconut Milk : కొబ్బరి పాలు తాగితే ఎన్ని పోషక విలువలు ఉన్నాయో తెలిస్తే మీరు అస్సలు వదలరు…?
coconut milk మనం వేసవి కాలంలో కొబ్బరి బొండంలో ఉన్న నీరును ఎక్కువగా తాగుతాము, కొబ్బరి నీరు తాగడం వలన ఎన్నో పోషకాలు లభిస్తాయి. నీరసం , అలసటను తగ్గించడమే కాదు మన ఆరోగ్యం కుదుటపటుతుంది. అయితే పచ్చి కొబ్బరితో పాలను తిస్తారు. ఈ కొబ్బరి పాల coconut milk ను చాలా తక్కువమంది తాగుతారు . కొబ్బరి నీరులో పోషక విలువలు ఉంటాయని మనందరికి తెలుసు . కాని కొబ్బరి పాలలో కూడా అధికంగా పోషకాలు ఉంటాయనేది చాలా తక్కువమందికి తెలుసు. కొబ్బరి పాలు అనేక ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతూ ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుతుంది. ఈ పాలు తాగడం వలన మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పడు మనం తెలుసుకుందాం…
కోబ్బరి పాలలో ఉండే పొషకాలు ఏంటో, ఆ పాలను ఎలా తయారు చేస్తారు.. coconut milk
మెదటిగా పచ్చి కొబ్బరిని తిసుకొని దానిని బాగా తురుముకొవాలి, ఆ తరువాత ఒక మీక్సి గీన్నెను తిసుకొని , దానిలో తురిమిన కొబ్బరిని అందులో వేసి , కొద్దిగా నీరు పోసి మీక్సి పటుకొని, ఆ మిశ్రమాన్ని వడపోసి పాలను తిస్తారు. అయితే కొబ్బరి పాలలో విటమిన్ – సి, విటమిన్ – ఇ, విటమిన్ – బి, బి1,బి3, బి5, బి6 మరియు ఐరన్, కాల్షియం , సెలీనియం, భాస్వరం , మెగ్నీషియంలు వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఈ పాలను స్విట్స్ , అనేక ఇతర వంటలలో ఉపయోగిస్తారు.
కోబ్బరి పాల వలన ఆరోగ్య ప్రయోజనాలు …. coconut milk
కోబ్బరి పాలలో coconut milk కాల్షియం , రియు భాస్వరం ఉండటం వలన మన శరిరంలోని ఎముకలను బలంగా చేస్తాయి. పాలలో కొవ్వులను కరిగించే పొషకాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహయపడుతుంది. నిలో లారిక్ ఆమ్లం ఉండటం వలన మంచ్చి కొలెస్ట్రాల్ పరిమానం పెరుగుతుంది. చేడు కొలెస్ట్రాల్ లను తోలగింప్పజేయబడుతుంది. కోబ్బరి పాలలో యాంటీ ఫంగల్ , యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది రోగనీరోదక శక్తిని పెంచడమే కాక శరిరంలో బ్యాక్టిరియాలను , వైరస్ లతో పోరాడటానాకి సహయపడుతుంది.కొబ్బరి పాలు తాగితే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లన్నీ మటుమాయం చేస్తాయి. కోబ్బరి పాలలో మెగ్నీషియంలు అధికంగా ఉండటం వలన ఖండరాలను ధృఢంగా చేస్తాయి. ధీనిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన శరిరంలోని కొవ్వులను కరిగించి , శరిరం బరువును తగ్గిస్తుంది. కోబ్బరి పాలతో జుట్టుని 5 నిమిషాలు పాటు మసాజ్ చేస్తే జుట్టు బలంగా , సీల్కిగా , నల్లగా మరియు జుట్టు పెరుగుదలకు సహయబడుతుంది. అంతే కాదు జుట్టు సమస్యలు ఎమైనా ఉన్నా కూడా తగ్గిస్తుంది. పచ్చి కొబ్బరిని ఎండబెట్టి దాని నుంచి కొబ్బరి నూనెను తిస్తారు. కోబ్బరి పాలలో సెలీనియం అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్లనోప్పులు, ప్రోస్టేట్ సమస్యలు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.