health benefits of custard Apple leaves Telugu
Custard Apple Leaves : శీతాకాలంలో సీతాఫలం పండ్లు లభిస్తాయి . సీతాఫలంను రామాఫలం , లక్ష్మణా ఫలం అనే పేర్లతో పిలుస్తారు .ఇవి ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సీతాఫలంలు లభిస్తాయి . చుడటానికి ఒకేలా ఉన్న వాసన , రుచి మాత్రం వేరేలా ఉంటుంది. ఈ పండ్లను ఏ సీజన్ లో లభిస్తాయో ఆ సీజన్ లోనే తినాలి .తరువాత ఇవి తినాలన్నా దోరకవు . కాని సీతాఫలం చేట్టు ఆకులు మాత్రం అలా కాదు ఏప్పుడైనా లభిస్తాయి. విటిలో అనేక ఔషద గుణాలు ఉంటాయి. వీటి ఆకులతో పలు అనారోగ్య సమస్యలను నయం చేయవచ్చు. మరి సీతాఫలం ఆకును ఏలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం.
health benefits of custard Apple leaves Telugu
Custard Apple Leaves : సీతాఫలం ఆకులలో యాంటిఆక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి . ఇది సూర్యుడు నుండి వంచే అతినిల లోహిత కిరణాల బారి నుండి చర్మాన్ని కాపాడుతుంది. అంతేకాదు చర్మంను ముడతలు పడకుండా చేస్తుంది . ఈ ఆకును వేసి మరిగించిన నిటిని తాగుతుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి . కాలిన గాయలు . పుండ్లను మానేలా చేసేందుకు సీతాఫలం ఆకులు ఉపయోగపడతాయి . వీటిని మూడు లేదా నాలుగు తిసుకోని పేస్ట్ లా చేసి ఆ మిశ్రమాన్ని గాయలు .పుండ్లపై రాస్తుండాలి . దింతో అవి త్వరగా మానుతాయి.
health benefits of custard Apple leaves Telugu
Custard Apple Leaves : డయాబెటిక్ వ్యాధి గ్రస్థులకు సీతాఫలం ఆకులు చాలా బాగా పని చేస్తాతాయి . ఈ ఆకులను రెండు లేదా మూడు తిసుకోని నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని రోజు పరగడపున తాగుతుండాలి . దింతో రక్తంలో చక్కెరల స్థాయిలు పెరగనివ్వకుండా కంట్రోల్ లో ఉంచుతుంది .సీతాఫలం ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నిటిని తాగడం వలన మన శరిరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది . ఎక్కువగా ఇన్ ఫెక్షన్స్ . ఇతర వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది. సీతాఫలం ఆకులలో మెగ్నిషియం అధికంగా ఉంటుంది . ఈ ఆకులతో తయారుచేసిన నిటిని రోజుతాగడం వలన గుండె జబ్బులు అనేవి రావు . ముఖ్యంగా హర్ట్ ఎటాక్ లు వంటివి రాకుండా జాగ్రత పడవచ్చు.
ఇది కూడా చదవండి ==> మీరు చేసే ఈ చిన్న పోరపాట్ల వల్లే ఎముకలు బలహినంగా మారుతాయని మీకు తెలుసా..?
ఇది కూడా చదవండి ==> దీన్ని రోజూ నానబెట్టి తినండి.. గుడ్డు కన్నా మూడు రెట్ల బలం వస్తుంది
ఇది కూడా చదవండి ==> థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే.. ఖచ్చితంగా ఈ ఆకును తినాల్సిందే..!
ఇది కూడా చదవండి ==> 15 రకాల పుట్టగోడుగులు.. వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు..!
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.