Bones : మీరు చేసే ఈ చిన్న పోరపాట్ల వల్లే ఎముకలు బలహినంగా మారుతాయని మీకు తెలుసా..?
Bones : సాధారణంగా ఎముకలు బలహినంగా మారటానికి గల కారణం సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ – డి లోపం వలన రికెట్స్ అనే వ్యాధి వస్తుంది . ఈ వ్యాధి వలన ఎముకలు పెలుసుబారి విరిగిపోతాయి మరియు బలహిన పడతాయి . కామన్ గా వయసు మీద పడుతున్నప్పుడు ఎముకలు ఎవరికైన బలహిన పడతాయి . ఎముకలలో కాల్షియం తగ్గిపోతుంది .ఎముకలలో గుజ్జు తగ్గిపోతుంది .తద్వారా ఎముకలు గుల్లబారి పోయి బలహినంగా మారిపోతాయి . అయితే ఇప్పుడు ఈ సమస్య యుక్త వయసులో ఉన్న వారికి కూడా వస్తుంది . కారణం వీరు వారి రోజువారి ధిన చర్యలో కోన్ని మార్పులు రావడం వలన మరియు కోన్ని పోరపాటులు వలన వారి ఎముకలు బలహిన పడతాయి .
కోందరు ఎక్కువ సేపు కూర్చోని పనిచేస్తుంటారు . వీరికి శారిరక వ్యాయామం చేసే తిరిక ఉండదు . ఎక్కువ సేపు కదలకుండా కూర్చోని ఉండిపోవడం వలన శారిరక శ్రమ తగ్గిపోతుంది . కాబట్టి విరిలో ఎముకలు బలహినంగా మారుతాయి . వీరు రోజు వ్యాయామం కోసం కోంత సమయం కేటాయించాలి . ఉదయం 10 నిముషాలు ఎండలో నిల్చోవాలి . శరిరానికి కావలసిన విటమిన్ – డి లభిస్తుంది. ఇలా చేస్తే మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి .
విపరితంగా మద్యం సేవించడం వలన శరిరంలో హర్మోనులు తగ్గుతాయి .ఇది ఎముకలపై ప్రభావం చూపుతుంది .కాబట్టిమద్యపానం సేవించడం మానుకోవాలి .అంతేకాదు పోగ (స్మోకింగ్) తాగడం వలన శరిరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి .ఇవి ఎముకలు బలహినంగా చేస్తాయి .ఎముకల సాంద్రత తగ్గిస్తాయి. దింతో ఎముకలు సహజంగానే నోప్పిగా ఉంటాయి . కావునా స్మోకింగ్ చేయడం ఆపేయాలి .
Bones : ఉప్పు ఎక్కువగా ఉండే ఆహరాలను తిసుకోవడం వలన ఎముకలు బలహినంగా మారుతాయి . కాబట్టి ఉప్పును రోజు తిసుకునే దాని కన్నా కోంత తగ్గించాలి. ఎముకలను ఆరోగ్యంగా ఉండాలంటే కావలసినవి విటమిన్ – డి మరియు కాల్షియం రెండు ఎంతో అవసరం . ఎముకల ఆరోగ్యంకు ఇవి మంచి పోషకాలు . కావునా విటమిన్ – డి , కాల్షియం శరిరంకు ఎక్కువ అందేలా చూసుకోవాలి .తద్వారా ఎముకలు ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంచుకోవచ్చు .
ఇది కూడా చదవండి ==> 15 రకాల పుట్టగోడుగులు.. వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> మీరపకాయలు కారంగా ఉంటాయని తినడం మానేస్తే… మీరు ఈ ఆరోగ్య ప్రయోజనాలు కోల్పోయినట్టే
ఇది కూడా చదవండి ==> ఎర్ర బెండకాయలను ఎప్పుడైనా చూశారా? ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?
ఇది కూడా చదవండి ==> పులిపిర్లు ఎందుకు వస్తాయి? వాటిని శాశ్వతంగా తొలగించడం ఎలా?