Fenugreek Water : పరగడుపున ఈ నీరు తాగుతున్నారా… చాలా పవర్ ఫుల్.. దీనికి గుట్టైనా కరగాల్సిందే….?
ప్రధానాంశాలు:
Fenugreek Water : పరగడుపున ఈ నీరు తాగుతున్నారా... చాలా పవర్ ఫుల్.. దీనికి గుట్టైనా కరగాల్సిందే....?
Fenugreek Water : మనం రోజు తినే ఆహార పదార్థంలో మెంతికూరను కూడా ఆహారంలో చేర్చుకుంటూ ఉంటాం. ఏంటి కూరను వండుకొని తింటాం. ఇంటి కూర వల్ల అనేక రోగాలు నయం చేసుకోవచ్చు. మెంతులలో ప్రోటీన్లు, టోటల్ లిపీడ్, ఎనర్జీ, ఫైబర్,క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ మొదలైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే మెంతి ఆకులే కాకుండా మెత్త మెంతి గింజలు, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి అని, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని. నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని ఎప్పుడు, ఎలా’ తాగాలి అనిల్ తెలుసుకుందాం. ఇప్పుడున్న సమాజంలో ఎన్నో అనారోగ్య సమస్యలు రావటానికి మనం గమనిస్తూనే ఉన్నాo. ఈ రోగాలన్నిటికీ చెక్ పెట్టేందుకు, రోజు మన దినచర్యలో మార్పుల్ని అనుసరించటం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.. అలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మెంతులు ఒకటి.. మెంతులను మసాలా దినుసులుగా… భారతీయుల గృహాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మెంతులను కొందరు మెంతికూరను కొన్నిసార్లు కూరగాయలలో, కొన్నిసార్లు పరాటాలో కలిపి తింటారు.
మరి కొంతమంది మెంతులతో లడ్డులు కూడా తయారు చేసుకుని తింటారు. అయితే మెంతులు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనలో కొంతమంది చాలా తక్కువ తెలుసు. ఆయుర్వేదంలో నిపుణులు అభిప్రాయం ప్రకారం, తులో అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో చాలా ఉపయోగకరంగా ఉండడంతో పాటు మేలు చేస్తారు. మనం ప్రతిరోజు మెంతికూరను, మెంతులను తినడం వలన అనేక రకాల వ్యాధులను నయం చేయుటకు వినియోగిస్తారు. ఈ మెంతులలో ప్రోటీన్,టోటల్ లిపీడ్, ఎనర్జీ, ఫైబర్, క్యాల్షియం,ఐరన్, ఫాస్ఫరస్,పొటాషియం, జింక్, మాంగనీ సి,విటమిన్ బి,సోడియం, కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు ఉన్నాయి. కాబట్టి మెంతి నీరు తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి దాని ఎప్పుడు తాగాలో తెలుసుకోండి…
Fenugreek Water పరిగడుపున మెంతి నీరు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు
శరీరాన్ని డీటాక్సీ పై చేస్తుంది : మెంతి నీరు తాగటం వల్ల శరీరం నిర్వీకరణ చేస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా మెంతి నీరు తాగటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది : జీర్ణ వ్యవస్థలను బలోపేతం చేయటానికి మెంతి నీరు దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. ఇది పొట్టను శుభ్రపరుస్తుంది. ఈ నీరు తాగడంలో మలబద్ధకం,ఎసిడిటీ, కడుపుబ్బరం మంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గడంలో ప్రభావంతంగా ఉంటుంది : మెంతులు బరువు తగ్గడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి. నిత్యం మెంతికూర మెంతి నీళ్లు త్వరగా తగ్గుతుంది. దీనికోసం మెంతులను, బాగా నమిలి తినాలి దీని ప్రభావం త్వరలోనే కనిపిస్తుంది.
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం: మెంతి గింజల నీరు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మెంతులు షుగర్ వ్యాధి ఉన్నవారికి కూడా చాలా మంచిది. ఈ మెంతి నీరుని ఉదయం పరిగడుపున తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతి నీరుని తయారు చేయుటకు ఒక గ్లాసు నీటిలో ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ల మెంతి గింజలను వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ఈ నీటిని బాగా వడపోసి, కడుపుతో తాగేయాలి. మెంతి గింజలను తర్వాత తినొచ్చు. మొదట అయితే వాటిని మాత్రం తాగాలి. పరిగడుపున మెంతి నీరు తాగటం వల్ల శరీరంలో టాక్సీని బయటకు విడుదల చేయబడుతుంది. మెంతులు శరీరాన్ని వేడిగా ఉంచుతాయి. గర్భిణీ స్త్రీలు వైద్యుల సలహా మీద మాత్రమే దాన్ని తీసుకోవాలి. మెంతులు తినడం వల్ల అధిక మోషన్స్ ను అరికట్టవచ్చు. డయాబెటిస్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు. అలాగే మెంతి నీరు,మెంతికూర, మెంతులు ఆహారంగా తీసుకోవడం వల్ల సమస్యలు కూడా తగ్గిపోతాయి.