Jeera Water : బరువు తగ్గాలి అనుకునే వారికి దివ్య ఔషధం… ఒక్కసారి తీసుకుంటే చాలు సులువుగా బరువు తగ్గటం ఖాయం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jeera Water : బరువు తగ్గాలి అనుకునే వారికి దివ్య ఔషధం… ఒక్కసారి తీసుకుంటే చాలు సులువుగా బరువు తగ్గటం ఖాయం…!

 Authored By ramu | The Telugu News | Updated on :9 August 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Jeera Water : బరువు తగ్గాలి అనుకునే వారికి దివ్య ఔషధం... ఒక్కసారి తీసుకుంటే చాలు సులువుగా బరువు తగ్గటం ఖాయం...!

Jeera Water : మన వంటింట్లో ఆరోగ్యానికి మేలు చేసేటువంటి అనేక రకాల ఔషధ గుణాలున్న ఆహార పదార్థాలు చాలానే ఉంటాయి. అలాంటి పదార్థాలలో మసాలా దినుసులు కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక ఈ మసాలా దినుసుల్లో జీలకర్ర ఒకటి. అయితే జీలకర్రను వంటింట్లో దాదాపు అన్ని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వంటలలో దీనిని వేయడం వలన ఆహారం రుచిగా మారుతుంది. అందుకే కూర నుంచి పలావ్ వరకు అన్ని వంటకాలలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే జీలకర్రను మరిగించి నీరుగా లేదా వేయించి పొడిగా కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఆరోగ్య నిపుణులు జీలకర్ర నీటిని ఆరోగ్యకరమైన పానీయంగా చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ప్రతిరోజు క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వలన అధిక బరువు కలిగి ఉన్నవారు సులువుగా బరువు తగ్గుతారని సూచిస్తున్నారు. అందుకే జీలకర్ర పానీయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే కాళీ కడుపుతో తీసుకోవడం వలన శరీర బరువు సులువుగా తగ్గుతుందట. మరి ఈ జీలకర్ర నీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Jeera Water యాంటీ ఆక్సిడెంట్లు…

జీలకర్రలో పాలీ ఫైనాల్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. పాలి ఫైనల్స్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని నిర్వీషీకరణ చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది బరువు తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

Jeera Water క్యాలరీలు…

ఒక టీ స్పూన్ జీలకర్రలో దాదాపు 7 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కావున ఈ జీరా నీరు తీసుకోవడం వలన తక్కువ కేలరీలు తీసుకున్న వారవుతారు. తద్వారా మీరు అనేక రకాల ప్రయోజనాలను పొందడంతో పాటు సులువుగా బరువు తగ్గుతారు.

Jeera Water జీర్ణక్రియ మెరుగుపడుతుంది..

జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే జీలకర్రలో థమోల్ గ్యాస్ట్రిక్ అనే గ్రంధి ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును చక్కెరను విచ్చనం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.

Jeera Water బరువు తగ్గాలి అనుకునే వారికి దివ్య ఔషధం ఒక్కసారి తీసుకుంటే చాలు సులువుగా బరువు తగ్గటం ఖాయం

Jeera Water : బరువు తగ్గాలి అనుకునే వారికి దివ్య ఔషధం… ఒక్కసారి తీసుకుంటే చాలు సులువుగా బరువు తగ్గటం ఖాయం…!

Jeera Water జీవక్రియ మెరుగుపడుతుంది…

ప్రతిరోజు ఉదయాన్నే జీలకర్ర తీసుకోవడం వలన జీవక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ప్రతిరోజు జీలకర్ర నీటిని తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే కొవ్వు త్వరగా కరిగి సులువుగా బరువు తగ్గుతారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది