Jeera Water : మీ ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధం మీ ఇంట్లోనే ఉంది… ఏమిటో తెలుసా… ఆ వ్యాధులకు చెక్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jeera Water : మీ ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధం మీ ఇంట్లోనే ఉంది… ఏమిటో తెలుసా… ఆ వ్యాధులకు చెక్…?

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :29 May 2025,7:00 am

Jeera Water : మన వంటింట్లోనే నిక్షిప్తమై ఉన్నానా వస్తువులతోనే మన ఆరోగ్యాన్ని ఈజీగా కాపాడుకోవచ్చు. కానీ వీటిని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యే మందులకే ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఔషధ గుణాలు కలిగిన ఇంట్లోనే ఇంతకాలంలో వాడే వాటితోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని తెలిసిన ఏమాత్రం శ్రద్ధ పెట్టరు. కోంతమంది ఇంటిలోని ఔషధ గుణాలు తెలిసి వినియోగిస్తారు.మరి కొందరు వాటిని తీసి పడేస్తారు. ఇటువంటి కల్తీ లేకోకుండా ఇంట్లో దొరికే ఈ ఆహారాల తోటి మన ఆరోగ్యం. అలాంటి ఆహార పదార్థాలలో జీలకర్ర ఒకటి. ఈ జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మసాలా దినుసులతో పాటు వినియోగిస్తూ ఉంటారు. నీ కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు కొన్ని అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధం. జిలకర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Jeera Water మీ ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధం మీ ఇంట్లోనే ఉంది ఏమిటో తెలుసా ఆ వ్యాధులకు చెక్

Jeera Water : మీ ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధం మీ ఇంట్లోనే ఉంది… ఏమిటో తెలుసా… ఆ వ్యాధులకు చెక్…?

Jeera Water  జీలకర్ర నీటితో ఆరోగ్య ప్రయోజనాలు

జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. కడుపు ఉబ్బరం అంటే సమస్యలకు జీలకర్ర దివ్య ఔషధం. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుటకు జీలకర్ర నీటిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. జిలకరలో విటమిన్ A, విటమిన్ సి, రాగి,మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫలమెంటరీ లక్షణాలు ఉన్నందువలన ఇది శరీరానికి అనేక ప్రయోజనాలు అందించడంలో ఏమాత్రం సందేహం లేదు. జిలకర నీటిని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే శరీరాన్ని అనేక సమస్యల నుంచి రక్షించుకోవచ్చు.

ఈ నీటి వలన ఉపకాయ సమస్యలు కూడా తగ్గుతాయి. ఉదయాన్నే పరగడుపున జిలకర నీటిని తాగాలి. కరనీటితో క్యాలరీలో వేగవంతంగా బర్ని చేయడంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి జీలకర్ర నీరు ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే, ఇది కడుపులో గ్యాస్, తిమ్మిర్లు,మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. జిలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇంకా శరీరంలోని విష పదార్థాలను తొలగించుటకు కూడా జిలకర నీరు ఎంతో ఉపకరిస్తుంది. రక్తప్రసరణను సరిగ్గా జరిగేలా చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా దోహదపడుతుంది. జీలకర్ర నీటిని పరిగడుపున తీసుకుంటే మొటిమలు సమస్యలను తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. జిలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఖాళీ కడుపుతో జిలకర నీటిని తాగితే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది