Jaggery : మీ ఊపిరితిత్తులు దీర్ఘకాలం పదిలంగా ఉండాలా… అయితే రోజు ఉదయాన్నే ఈ ఒక్కటి తినండి….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jaggery : మీ ఊపిరితిత్తులు దీర్ఘకాలం పదిలంగా ఉండాలా… అయితే రోజు ఉదయాన్నే ఈ ఒక్కటి తినండి….?

 Authored By ramu | The Telugu News | Updated on :11 December 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Jaggery : మీ ఊపిరితిత్తులు దీర్ఘకాలం పదిలంగా ఉండాలా... అయితే రోజు ఉదయాన్నే ఈ ఒక్కటి తినండి....?

Jaggery : కొంతమందికి చలికాలం వచ్చిందంటే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడతారు. అందులో శ్వాస సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ కాలంలో వెచ్చదనాన్ని కోరుకుంటారు. ఆ వెచ్చదనాన్ని శరీరంలో పెంచగలిగే గుణం ఒక బెల్లం కి మాత్రమే ఉంది. కావున రోజు ఒక్క చిన్న బెల్లం ముక్క తింటే సరిపోద్ది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం రోజు చేసే వంటలలో పంచదారని కూడా ఎక్కువగానే వినియోగిస్తుంటాం. కానీ పంచదార వల్ల ఉండే ప్రయోజనాలు కంటే బెల్లంలో ఉండే ప్రయోజనాలు ఎక్కువ.. అలాగే ఆ వంటకురుచి కూడా మరింత ఎక్కువే. అందుకని భారతీయ వంటకాల్లో విస్తృతంగా బెల్లం ఉపయోగిస్తుంటారు. ఈ బెల్లంలో విటమిన్లు,ఖనిజాలు, ప్రోటీన్లు,క్యాల్షియం, ఐరన్ వంటి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కావున దీనిని ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా పరిగణించబడ్డది. బెల్లాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంట. ఊపిరిని ఆరోగ్యం ఉంచుటకు శ్వాస కోస సంబంధ వ్యాధుల నుండి కాపాడుకొనుటకు ఈ బెల్లం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

Jaggery మీ ఊపిరితిత్తులు దీర్ఘకాలం పదిలంగా ఉండాలా అయితే రోజు ఉదయాన్నే ఈ ఒక్కటి తినండి

Jaggery : మీ ఊపిరితిత్తులు దీర్ఘకాలం పదిలంగా ఉండాలా… అయితే రోజు ఉదయాన్నే ఈ ఒక్కటి తినండి….?

బెల్లం ప్రొఫైల్లో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలుపుష్కలంగా ఉంటాయి. ఇది సహజమైన డిటాక్సీ ఫైయర్. ఇది ఊపిరితిత్తులలో నుంచి వచ్చిన హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాలను బయటకు పంపడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరచటంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తులో అల్వి యోలిలో చిక్కుకున్న కార్బన్ కణాలను తొలగించగల సామర్థ్యం ఒక బెల్లం కు మాత్రమే ఉంది. ఊపిరితిత్తుల పేరుకుపోయిన కాలుష్యాన్ని తొలగించడంలో ఇది చాలా బాగా సహకరిస్తుంది. అలాగే వాతావరణ కాలుష్యానికి గురి కావడం ద్వారా పత్తి అయ్యే ప్రియురాడికల్స్ ను ఇది తటస్థీకరిస్తుంది. ఇది ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తుంది. అక్కడ వాపును కలిగిస్తుంది. కాబట్టి ఈ బెల్లం లో సెలీనియం వంటి ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది సమస్యలన్నీటిని నయం చేస్తుంది. అలాగే బెల్లంలో అధికంగా ఐరన్ ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమయ్యే రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. రక్తహీనతసమస్య రాదు.అలాగే బెల్లం సమర్థవంతమైన ఆక్సిజన్ రవాణా దారిగా పనిచేస్తుంది. మనం నిత్యం ఆరోగ్యంగా ఉండడానికి వెళ్లడం ఎంతో సహాయం చేస్తుంది.

కలుషితమైన గాలి కణాలు, రసాయన కణాలు, గొంతులో చేరి చికాకు కలిగిస్తుంటే… బెల్లం ను గోరువెచ్చని నీటితో కలిపి తాగితే, అది గొంతు పై రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది గొంతులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఈ కణాల వల్ల కలిగే దగ్గును తగ్గిస్తుంది. బ్రో నైక్టీస్, విజింగ్, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ రుగ్మత్తులను సైతం నివారిస్తుంది. కావున బెల్లం ను ప్రతిరోజు పాలలో, టీ’లో కూడా వేసుకొని తాగవచ్చు. ఇలా డయాబెటిస్ పేషెంట్లు, చెక్కరతో టీ తాగలేరు కాబట్టి, బెల్లం టీ తాగవచ్చు. దీనివల్ల షుగర్ పెరగనివ్వదు. డయాబెటిస్ వారికి ఇది ఒక దివ్య ఔషధం.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది