Jamun Leaves : ఈ ఒక్క ఆకుని రాత్రిపూట నమిలితే చాలు.. మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం ఖాయం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jamun Leaves : ఈ ఒక్క ఆకుని రాత్రిపూట నమిలితే చాలు.. మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం ఖాయం…

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Jamun Leaves : ఈ ఒక్క ఆకుని రాత్రిపూట నమిలితే చాలు.. మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం ఖాయం...

Jamun Leaves  : ప్రకృతి మనకి ప్రసాదించే మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే.. తెలిసినా కూడా చాలామంది వాటిని వినియోగించరు.. అలాంటి వాటిలో నేరేడు చెట్టు కూడా ఒకటి. నేరేడు పండ్లు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. వీటితో ఎన్నో అనారోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటి వాసన కూడా చాలా బాగుంటుంది. ఈ పండ్లు తింటే శరీరానికి అద్భుతాలు జరుగుతాయి. అయితే వీటి ఆకులని కూడా అంతా తేలికగా తీసి పడేయొద్దు.. వీటిని రాత్రి సమయంలో తింటే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా షుగర్ వ్యాధిగ్రస్తులు కి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి నేరేడు ఆకులు ఎంతగానో సహాయపడతాయి. షుగర్ అనేది బ్లడ్ లో గ్లూకేజ్ ఎక్కువగా ఉండటం వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారిలో క్లోమం గ్లూకోజ్ ను శక్తిగా మార్చడానికి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. ఇది జరిగినప్పుడు రక్తంలో అదనపు గ్లూకోజ్ లెవెల్స్ పేరుకు పోతాయి..

Jamun Leaves : షుగర్ లెవెల్స్ కంట్రోల్ ప‌క్కా

శరీరం సహజంగా పనిచేయడం కష్టంగా మారుతుంది.. నిద్రపోతున్నప్పుడు మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడే సమర్థవంతమైన ఆయుర్వేద హోమ్ రెమెడీ ఉంది.. నేరేడు పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గురించి చాలా సార్లు మనం తినే ఉంటాం. షుగర్ ను కంట్రోల్ చేయడంలో లేదా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పర్యవేక్షించడంలో సహాయపడే వివిధ ఆహార పదార్థాలలో ఇది ఒక ముఖ్యమైన సహజ పదార్థం.. నేరేడు పండ్ల రసం లేదా నేరేడు క్యాప్సిల్స్ కాకుండా మీరు మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి మీ రక్తంలో షుగర్ లెవెల్స్ సహజంగా నిర్వహించడంలో ఎలా సహాయ పడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Jamun Leaves ఈ ఒక్క ఆకుని రాత్రిపూట నమిలితే చాలు మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం ఖాయం

Jamun Leaves : ఈ ఒక్క ఆకుని రాత్రిపూట నమిలితే చాలు.. మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం ఖాయం…

బరువు అధిగమించడం: నేరేడు ఆకులు బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది బరువు పెరుగుట పరిస్థితిని తగ్గిస్తుంది. ఎక్కువ బరువు పెరగకుండా ఉంటారు. అనేక పరిశోధనలు డయాబెటిక్ రెటినోపతి న్యూరోపతి లాంటి మధుమేహంతో సంబంధం ఉన్న సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా ఆకులు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

అందులోని నేరేడు ఆకులు ఎంతగానో ఉపకరిస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక నేరేడు ఆకును బాగా కడిగి నమలాలి. కొన్ని రోజులనే మీకు ప్రయోజనం తెలుస్తోంది.. ఇన్సులిన్ సెన్సిటివిటీ; నేరుడు ఆకుల ఇన్సులిన్ శ్రేణిని ప్రేరేపిస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివ్ విని మెరుగు పరుస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్న ఈ ప్రభావాలు మెరుగైన బ్లడ్ షుగర్ కంట్రోల్ కు దోహదం చేస్తాయి. ఇదిమధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఔషధంలా ఉపయోగపడతాయి.. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్; నేరేడు పండు ఆకులు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి.. ఈ నేరేడు ఆకులో జాంబులిన్ వంటి సమ్మేళనాలు కలిగి ఉంటాయి. మధుమేహ చికిత్సకు సహజ విధానాల కోసం చూస్తున్న వ్యక్తులకు ఇది ప్రత్యేక మందు అని చెప్పవచ్చు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది