Jamun Fruit : నేరేడు పండ్లు ఈ వ్యాధులు వారికి డేంజర్… తింటే ఏమవుతుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jamun Fruit : నేరేడు పండ్లు ఈ వ్యాధులు వారికి డేంజర్… తింటే ఏమవుతుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :14 March 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Jamun Fruit : నేరేడు పండ్లు ఈ వ్యాధులు వారికి డేంజర్... తింటే ఏమవుతుంది...?

Jamun Fruit : నేరేడు పండు సీజన్ వస్తే బయట మార్కెట్లలో వీటిని చూడగానే నోట్లో లాలాజలం ఊరుతుంది. సీజన్లో మాత్రమే మనకు లభిస్తాయి. కాబట్టి దీన్ని సీజన్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఏదైనా సరే ఆరోగ్యం అని చెప్పి ఎక్కువగా తినొద్దు. దీనిమీద తింటే ఆరోగ్యము అంతకంటే ఎక్కువ తింటే ప్రమాదం. ఆయుర్వేద శాస్త్ర నిపుణులు చెప్పే ప్రకారం, ఏదైనా కూడా ఔషధ రూపంలో మాత్రమే తీసుకోవాలి. పరిమితంలో తీసుకుంటే లాభాలు కలుగుతాయి. అధిక వినియోగం కారణంగా ఎన్నో వ్యాధులకు కారణం అవ్వచ్చు. ఈ నేరేడు పండ్లను ఎక్కువగా తీసుకుంటే వ్యాధులు ఉన్నవారికి ఇవి ప్రమాదం కలిగిస్తుందో తెలుసుకుందాం..

Jamun Fruit నేరేడు పండ్లు ఈ వ్యాధులు వారికి డేంజర్ తింటే ఏమవుతుంది

Jamun Fruit : నేరేడు పండ్లు ఈ వ్యాధులు వారికి డేంజర్… తింటే ఏమవుతుంది…?

నేరేడు పండు ఇండియన్ బ్లాక్ బెర్రీ, నేరేడు పండు లేదా జామున్ అనే పండుగా కూడా పిలుస్తారు. ఈ పండు వేసవిలో ఎక్కువగా లభిస్తాయి జావాప్లం అని కూడా పిలుస్తారు. ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. తద్వారా అనేక వ్యాధులను నివారించగలదు. ఇంకా, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. పండు తింటే లెక్కలు ఎన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. శరీరంలో రక్త లోపాన్ని నయం చేయటమే కాదు, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఉత్తమ ఔషధం, నేరేడు పండ్ల ఆకులు, దీని గుజ్జు కూడా అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఇవి ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ, ఎన్నిసార్లు వీటిని తింటే ప్రమాదకరమని రుజువైంది. ఎటువంటి సమస్యలు ఉన్నవారు నేరేడు పండును తినకూడదు అని వారికి ప్రమాదం అని తెలియజేయబడింది…

Jamun Fruit రక్తంలో చక్కెర అసమతుల్యత

సాధారణంగా, ఆయుర్వేదం ప్రకారం, రక్తపోటు ఉన్న రోగులు నేరేడు పండును తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. నేరేడు పండు లేదా గుజ్జు పొడిని ఆహారంలో చేర్చుకుంటే కొత్త పోటును సులభంగా నియంత్రించవచ్చు. చాలామంది ఇది తెలియక ఎక్కువ తింటుంటారు. దిన వల్ల తక్కువలో బిపి సమస్య వచ్చే ప్రమాదం ఉంది.

మలబద్ధకం : నేరేడు పండ్లలో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే మీ శరీరంలో మలబద్దక సమస్య ఏర్పడవచ్చు.

డయాబెటిస్ వారికి ప్రమాదకరం : నేరేడు పండ్లను ఎక్కువగా డయాబెటిస్ వారిని తినాలి అని చెబుతూ ఉంటారు. అవును, డయాబెటిస్ పేషెంట్లు నేరేడు పండ్లు తింటే రక్తంలోని చక్కర స్థాయిలు తగ్గుతాయి. ఒకవేళ అధికంగా తింటే, రక్తంలో చక్కర స్థాయిలో అధికంగా పడిపోవడం వల్ల షుగర్ పూర్తిగా డౌన్ అయిపోతుంది. కాబట్టి, మితంగా తినాలి. దొరికాయి కదా అని తినవద్దు.

మొటిమలు : మీరు ఈ నేరేడు పండ్లను తీసుకుంటే మీ చర్మానికి సమస్యలను కలిగించవచ్చు. అంతేకాదు మొటిమలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

వికారం, వాంతింగ్ సమస్య : ఏడు పండ్లు తిన్నాక కొంతమందికి వాంతులు అవుతాయి. నీకు అలాంటి సమస్య ఎదురైతే, ఈ నేరేడు పండ్లను తినడం మానేయండి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది