Rock Salt : రాక్ సాల్ట్ తో ఇలా చేస్తే చాలు… ఆరోగ్యంతో పాటు మెరిసే చర్మం మీ సొంతం…!
Rock Salt : ప్రతి ఒక్కరి వంట గదిలో కచ్చితంగా ఉప్పు అనేది ఉంటుంది. అయితే ఉప్పులో కొన్ని రకాలు ఉన్నాయి. వీటిలో ఒకటి రాక్ సాల్ట్. అయితే ఈ రాక్ సాల్ట్ లో పొటాషియం మరియు కాల్షియం, మెగ్నీషియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగి ఉన్న సహజ ఉప్పు. అయితే ఇది ప్రాసెస్ చేయబడిన టేబుల్ ఉప్పు లా కాకుండా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీనిని మన రోజు వారి ఆహారంలో చేర్చుకునేందుకు గల కారణాలు […]
ప్రధానాంశాలు:
Rock Salt : రాక్ సాల్ట్ తో ఇలా చేస్తే చాలు... ఆరోగ్యంతో పాటు మెరిసే చర్మం మీ సొంతం...!
Rock Salt : ప్రతి ఒక్కరి వంట గదిలో కచ్చితంగా ఉప్పు అనేది ఉంటుంది. అయితే ఉప్పులో కొన్ని రకాలు ఉన్నాయి. వీటిలో ఒకటి రాక్ సాల్ట్. అయితే ఈ రాక్ సాల్ట్ లో పొటాషియం మరియు కాల్షియం, మెగ్నీషియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగి ఉన్న సహజ ఉప్పు. అయితే ఇది ప్రాసెస్ చేయబడిన టేబుల్ ఉప్పు లా కాకుండా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీనిని మన రోజు వారి ఆహారంలో చేర్చుకునేందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
Rock Salt జీర్ణ క్రియ
ఈ రాక్ సాల్ట్ జీవ క్రియను ఎంతగానో మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్ లను ప్రోత్సహించడం వలన ఉబ్బసం నుండి ఉపశమనం కలుగుతుంది…
ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ : దీనిలో ఉన్న మినరల్స్ సరైన ఎలక్ట్రోలైట్ స్థాయిలను మైంటైన్ చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇది కండరాల నొప్పి మరియు అలసటను కూడా నియంత్రిస్తుంది…
శ్వాసకోశ ఆరోగ్యం : రాక్ సాల్ట్ వేసిన నీటితో ఆవిరి పట్టడం వలన శ్వాస తీసుకోవటంలో ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగిపోతుంది. అలాగే ఇది ముక్కు భాగాలను కూడా క్లియర్ చేస్తుంది. అంతేకాక సైనస్ నుండి కూడా రక్షిస్తుంది…
చర్మ ఆరోగ్యం : ఉప్పులో ఉన్న మినరల్స్ చర్మాన్ని ఎక్స్ ఫోరి యేట్స్ చేసేందుకు, ఆరోగ్యకరమైన మెరుపు కోసం స్కిన్ ను డిటాక్స్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది..
బరువు నియంత్రణ : ఉప్పు జీర్ణ క్రియను కూడా బూస్ట్ చేసేస్తుంది. అలాగే ఎక్కువ ఆహారపు కోరికలను కూడా నియంత్రిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన బరువు నియంత్రణకు కూడా హెల్ప్ చేస్తుంది…