Flower Tea : ఈ అద్భుతమైన ఫ్లవర్ టీ తో ఎన్నో ప్రయోజనాలు.. ఒక్కసారి ట్రై చేయండి..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 February 2023,3:00 pm

Flower Tea : సహజంగా అందరూ టీ, కాఫీలు అంటే ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఇంకొంతమంది హెర్బల్ టీ లు, గ్రీన్ టీలు ఇలా తాగుతూ ఉంటారు. ఈ హెర్బల్ టీలలో కెఫిన్ చాలా తక్కువగా ఉంటుంది. కావున ఇలాంటి టీ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.. ఈ హెర్బల్ టీ వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.. ఆ టీ నే ఫ్లవర్ టీ. ఈ టీ ని మందార పూలతో తయారు చేస్తారు. ఈ మందార పూలను ఎక్కువగా జుట్టు సంరక్షణలో అలాగే పూజలకు వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మందార టీ కూడా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Health Benefits of this wonderful Flower Tea

Health Benefits of this wonderful Flower Tea

ఈ మందార టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నిత్యం తప్పకుండా త్రాగడం వలన రక్తపోటు తగ్గుతుంది. అలాగే హైఫర్ టెన్షన్ తో బాధపడుతుంటే ఈ మందార టీ ని తాగవచ్చు.. ఈ మందార పూలరేకులను ఎండలో ఆరబెట్టుకుని టీ పొడిగా వాడుకోవచ్చు. ఈ మందార టీ తాగడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మందార టిలో కెఫిన్ అనేది ఉండదు. కానీ దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్ సి ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.అలాగే క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడేస్తుంది.

Health: బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే మందార పువ్వు టీ తాగండి.. ఎలా  తయారు చేసుకోవాలో తెలుసా.? | Hibiscus Flower Tea used to reduce over weight  naturally | TV9 Telugu

*మందార టీ బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ హెర్బల్ టీ జీవక్రియ పెంచడానికి ఉపయోగపడుతుంది. నిత్యం వ్యాయామంతో పాటు ఈ మందార టీ తీసుకోవడం వలన అధిక బరువు తగ్గుతారు. *ఈ మందార టీ కాలయాన్ని నిర్వీక్షకరణ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ టీ కాలేయంలో పేరుకుపోయిన అన్ని మరణాలను బయటికి నెట్టేస్తుంది. *యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మందారటి చాలా బాగా సహాయపడుతుంది. యాంటీబయోటిక్స్ తీసుకోవడంతోపాటు మందారం టీవీని తాగితే యూరినరీ ట్రాక్టర్ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం కలుగుతుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి