Health Problems : వీటిని గుడ్డుతో కలిపి పొరపాటున కూడా తీసుకోవద్దు… తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే…!!
Health Problems : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాహారాలు చాలా అవసరం. మనిషికి అత్యవసరమైన ప్రోటీన్లు కోడిగుడ్లు లో పుష్కలంగా ఉంటాయి. అయితే గుడ్డుని సంపూర్ణ ఆహారం అని అంటూ ఉంటారు. కొంతమంది గుడ్డుతో చేసే వంటలు అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎందుకనగా ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్డు కండరాలను బలపరచడమే కాకుండా దీనికి బదులుగా గుండె పనితీరుకు చక్కగా సహాయపడుతుంది. అయితే మనం తీసుకున్న ఆహారంలో ఒక గుడ్డుకు మాత్రమే బయోలాజికల్ విలువ 100% విలువ ఉంటుంది. ఒక గ్రాము మాంసపు కృత్తులు శరీరానికి ఎంత బరువు ఇవ్వగలదు అనేది ప్రోటీన్లను హేపీ పిఏసి రేషియో అని పిలుస్తారు. ఈ గుడ్డులో ఫైబర్ విటమిన్లు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీనిని తినడం వలన శరీరంలో తక్షణమే శక్తి వస్తుంది.
అలాగే రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. అయితే గుడ్లు సరిగా తినకపోతే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సమయాలలో మీరు గుడ్లతో కొన్ని పదార్థాలను తీసుకోకూడదు… అయితే గుడ్లతో కలిపి ఏ ఏ పదార్థాలు తీసుకోకూడదు మనం ఇప్పుడు తెలుసుకుందాం… వీటిని గుడ్లతో కలిపి తీసుకోకూడదు : నిమ్మకాయ: నిమ్మకాయ, గుడ్లు చాలామంది ఆహారం రుచిని పెంచడానికి నిమ్మకాయను పిండుతూ ఉంటారు. కానీ గుడ్డుతో నిమ్మరసం తీసుకోవడం చాలా ప్రమాదకరం. దీన్ని తీసుకోవడం వలన గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. కావున వీటిని కలిపి తీసుకోకూడదు… సోయా పాలు : సోయ పాలు మొక్కల ఆధారిత ప్రోటీన్. దీనిలో ఆరోగ్యానికి ఉపయోగపడే ఉత్తమమైన మూలం ఉంటుంది. పొరపాటున కూడా గుడ్లతో కలిపి ఈ సోయపాల్ ని తీసుకోకూడదు.
ఎందుకంటే ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ప్రోటీన్లు వేగంగా అధికమవుతాయి. మీరు ఎన్నో అనారోగ్య సంబంధించిన సమస్యలు కలిగి ఉండవచ్చు. కావున మీరు రెండిటిని కలిపి ఎప్పుడు తీసుకోకూడదు… అరటిపండు : అరటిపండు గుడ్లను కలిపి కానీ ముందు కానీ అస్సలు తీసుకోవద్దు. ఈ రెండిటి కలయిక కడుపుకు ప్రమాదకరం ఈ రెండు కలిసి జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కావున రెండు కలిపి తీసుకోవడం మర్చిపోవాలి.. టీ : చాయ్ అలాగే గుడ్లు కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఫుడ్ కాంబినేషన్ మలబద్దకం వచ్చేలా చేస్తుంది. అంతేకాదు గ్యాస్ ఆసిడిటీని కలిగిస్తాయి. కావున టీతోపాటు గుడ్లు తింటే శరీరంలో ప్రోటీన్లు పెరుగుతాయి. కావున ఈ రెండిటిని కలిపి తినటం మానుకోవాలి..