Health Tips : వెల్లుల్లి, నిమ్మకాయతో ఇలా చేస్తే చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటారు…!!
Health Tips : ప్రస్తుతం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని మార్పుల వలన చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప్రధానంగా చిన్న వయసులోనే ఉన్న వారిలో సైతం గుండె సంబంధిత వ్యాధులను రావడం సడన్గా మరణించడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఈ గుండె సంబంధిత వ్యాధులకు ముఖ్య కారణం అధిక కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ అన్నది రక్తనాళాలలో పేరుకుపోవడమే.. ప్రధానంగా గుండె రక్తం నాలాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వలన బ్లాక్ లు ఏర్పడి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే తప్పకుండా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఏ ఎలా పడితే అలా మందులు వేసుకోకూడదు.. కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అలాంటి వంటింటి చిట్కా గురించి ఇప్పుడు మనం చూద్దాం…
పాతకాలం నుండి వెల్లుల్లి అల్లం రెండిటిని మన ఆహారంలో తీసుకుంటూ ఉన్నాం. ఈ రెండు పదార్థాలకు శరీరంలో అనేక వ్యాధుల్ని తగ్గించే లక్షణాలు దీంట్లో ఉంటాయి. ప్రధానంగా వెల్లుల్లి శరీరంలో కొలెస్ట్రాన్ని కరిగించే లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే నిమ్మకాయలో కూడా కొలెస్ట్రాలను కరిగించే గుణాలు అధికంగా ఉంటాయి. కావున కొంతమంది వైద్యు నిపుణులు ఈ రెండిటిని కలిపి తీసుకోమని చెప్తున్నారు. సహజంగా నిమ్మకాయ, అల్లం రసం కలిపి తీసుకోవడం అనే విషయం అందరికీ తెలిసినదే.. అయితే నిమ్మకాయ వెల్లుల్లి కలిపి తీసుకోవడం వలన గుండెకు చాలా ఆరోగ్యకరమని నీ పునుగు తెలియజేస్తున్నారు. అలాగే ఈ రెండిటిని ఈ విధంగా కలిపి తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఖాళీ కడుపుతో నిమ్మకాయ, వెల్లుల్లి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లితో నిమ్మరసం తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇది మూత్రపిండాలకి సంబంధించిన ఎన్నో సమస్యలకు చెక్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. మూత్రపిండాలు, పిత్త శయంలో రాళ్లను కరిగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే అధిక బరువును తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది. ప్రమాదకరమైన కొవ్వుల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇది హై బీపీ తగ్గించడానికి సహాయపడుతుంది గుండెల్లో ధమనులు గట్టిపడకుండా నిరోధిస్తుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేస్తుంది. నిమ్మకాయ, వెల్లిల్లు : నిమ్మకాయ, వెల్లుల్లి మిశ్రమం ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ రెండిటి కలయిక ఎన్నో వ్యాధిని తగ్గిస్తుంది. వెల్లుల్లి ,నిమ్మరసం తీసుకుని వెళ్లిన బాగా తరిగి ఒక గిన్నెలో వేసి ఆపై నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. గిన్నెపై మూత పెట్టి 25 రోజులు మితమైన ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి.
వెల్లుల్లి నిమ్మకాయతో బాగా కలుపుకోవాలి. ప్రతిరోజు గిన్నెను కదిలించాలి. దీన్ని ఒక చెంచా అల్పాహారానికి అరగంట ముందు తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకుంటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది… వెల్లుల్లి : వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. ఎందుకనగా ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలు ఉపయోగపడింది. పునరుత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే వెల్లుల్లి మన శరీరంలో కొలెస్ట్రాన్ని తగ్గించటంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.. నిమ్మకాయ : నిమ్మకాయ చర్మానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఎన్నో విటమిన్లు టైటిల్ ఫైబర్లను కలిగి ఉండడంతో రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది..