Health Tips : మీకు బీపీ ఉందా.? అయితే మీ మెదడులో వచ్చే మార్పులు ఇవే.!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Tips : మీకు బీపీ ఉందా.? అయితే మీ మెదడులో వచ్చే మార్పులు ఇవే.!!

Health Tips : శరీరంలో అన్ని అవయవాలు కంటే అన్నిటినీ నడిపించడానికి అతిముఖ్యమైన ఆధారమైన మెదడు ముఖ్యమని చెప్పొచ్చు. ఆ మెదడు కణాలు బ్రతికినన్నాళ్లు సవ్యంగా పనిచేస్తేనే శరీర అవయవాలు అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఇటువంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం హై బీపీలు ఈరోజుల్లో 100కి 40 మందికి బీపీలు ఎక్కువగా ఉంటున్నాయి. 50 మందికి బీపీ ఉన్నవారిలో కూడా 80 శాతం మంది అన్ కంట్రోల్ గా బీపీతో ఉంటున్నారు. కానీ మెదడు కణాలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :26 November 2022,7:30 am

Health Tips : శరీరంలో అన్ని అవయవాలు కంటే అన్నిటినీ నడిపించడానికి అతిముఖ్యమైన ఆధారమైన మెదడు ముఖ్యమని చెప్పొచ్చు. ఆ మెదడు కణాలు బ్రతికినన్నాళ్లు సవ్యంగా పనిచేస్తేనే శరీర అవయవాలు అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఇటువంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం హై బీపీలు ఈరోజుల్లో 100కి 40 మందికి బీపీలు ఎక్కువగా ఉంటున్నాయి. 50 మందికి బీపీ ఉన్నవారిలో కూడా 80 శాతం మంది అన్ కంట్రోల్ గా బీపీతో ఉంటున్నారు. కానీ మెదడు కణాలు ఎందుకు డామేజ్ అవుతాయి అనే విషయానికి వస్తే మెదడులో రక్తనాళాలతో సూక్ష్మతి సూక్ష్మంగా ఉంటాయి. ఈ రక్తనాళాల గోడ లోపల ఫ్యాట్ కానీ అన్వాంటెడ్ ప్రోటీన్ గాని పేర్కొవటం

వల్ల రక్తనాళా లోపల వైశాల్యం తగ్గిపోతుంది. ఇలా ఫ్యాట్ కానీ ఎక్సెస్ ప్రోటీన్ గాని పేర్కొనడం వల్ల దీన్ని లైపో హైలెనోసిస్ అంటారు. ఈ ప్రక్రియ వల్ల రక్తనాళాలు గోడ లోపల పేరుకొనేసరికి వైశాల్యం తగ్గిపోయి ఇప్పుడు చూడండి కాలవలు మూసుకుపోయే కొద్ది నీరు ప్రయాణించే మార్గం తగ్గిపోతుంది. అదే మాధురి గా మెదడుకు వెళ్లే రక్తనాళాలు పేర్కొనడం వల్ల వచ్చిన ఆ ఇరుకు మార్గం వల్ల బ్రెయిన్ కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. మరి బ్లడ్ సప్లై బాగా జరిగితేనే క్లియర్ చేసుకోగలిగితే ఆ వేస్ట్ మెటీరియల్ క్లియర్ కాకా బ్రెయిన్ సలింకా టాక్సీ అన్ని ముడుచుకునే గుణాన్ని ఎక్కువ కలిగుంటే సాగే గుణాన్ని తక్కువ కలిగి ఉంటాయి. సాగే గుణం ఎక్కువ ఉంటే ఆరోగ్యానికి మంచిది. ముడుచుకునే గుణం ఎక్కువైపోతే అది ఇరుకు మార్గం అయిపోతుంది.

Health Tips on Do you have BP But these are the changes in your brain

Health Tips on Do you have BP But these are the changes in your brain

రక్తాన్ని పంపించాలంటే గుండె మరింత వేగం పెంచాలి. అందుకని బ్లడ్ ప్రెషర్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ప్రధాన కారణం మెడిసిన్స్ కన్నా మెడిటేషన్ కన్నా లైఫ్ స్టైల్ మార్చుకోవడమే ఈ డిమాండ్షియా రాకుండా చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. 2019 సంవత్సరంలో జాన్ హాఫ్ కేన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మేరీ ల్యాండ్ యూఎస్ఏ వారు లైఫ్ స్టైల్ ఏ మెడిసిన్స్ కంటే కూడా మెడిటేషన్ కంటే కూడా వారి మీద లైఫ్ స్టైల్ మార్చిన వారి మీద పరిశోధన చేసి మెదడుకణాలకు పోకుండా ఏజ్ ఎంత భయపడుతున్న బ్రెయిన్ సెల్స్ హెల్దిగాక్టివ్ గా ఉన్నాయి అని వాళ్ళ నిరూపించారు.

ఈ లైఫ్ స్టైల్ ఏంటంటే మంచినీళ్లు బాగా త్రాగటం. రోజు శ్వాస బాగా వెళ్లేటట్టు వర్క్ అవుట్ చేయడం ఫిజికల్ యాక్టివిటీ ప్రాణయము లాంటి చేసుకోవడం రీచ్ డేట్ ఎక్కువగా తినాలన్నారు. అవేంటంటే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా తీసుకోవడం ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ ఉండే అవిసె గింజలు లాంటివి వాల్నట్స్ లాంటివి అందుకని లైఫ్ స్టైల్ మార్చుకోవడమంటే ఫుడ్ అండ్ ఆక్సిడెంట్ ఎక్కువగా తింటం వ్యాయామాలు ఎక్కువగా చేయడం వలన మెదడుకి బాగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ మార్పు చేసుకోగలిగితే ఏజ్ పెరిగిన మెదడు కణాలు డామేజ్ అవ్వకుండా ఉంటాయి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది