Health Tips : ఈ ఫ్రూట్ తో…క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చా…?
Health Tips : మల్బరి చెట్టు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం డ్రై మల్బరీ ఫ్రూట్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిలో ముఖ్యంగా రెడ్ మల్బరీ ఫ్రూట్ ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఇది యాంటీ క్యాన్సర్ ఫ్రూట్. క్యాన్సర్ కణాలను పెరగకుండా చేసి క్యాన్సర్ రాకుండా నిర్మూలిస్తుంది. అలాగే క్యాన్సర్ వచ్చినవారికి తగ్గుతుంది. అలాగే మల్బరీ ఫ్రూట్ క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి బాగా పనిచేస్తుంది అని సైంటిఫిక్ గా నిరూపించారు.
క్యాన్సర్ కణాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ మల్బరీ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే వివిధ రకాల మెడిసిన్స్ వాడే బదులు ఈ ఫ్రూట్ ను తింటే మేలు జరుగుతుంది. ఈ ఫ్రూట్ యాంటీ క్యాన్సర్ గాను, యాంటీ ఇన్ఫ్లమేషన్ గాను పని చేస్తుంది. ఈ ఫ్రూట్ బ్రీస్ట్ క్యాన్సర్ పై ఉపయోగించినప్పుడు క్యాన్సర్ తగ్గుతుందని నిరూపించారు. క్యాన్సర్ కణాల్లో అపొప్తాసీస్ ప్రక్రియ ద్వారా చనిపోయేలా ఈ రెడ్ మల్బరీ ఫ్రూట్ లో ఉండే కెమికల్ వలన వాటంతటావే చనిపోయేలాగా చేస్తాయి.
దీనివలన క్యాన్సర్ వ్యాప్తి ఆగుతుంది. అంటే ఇమ్యూనిటీలో చేంజెస్ రావడం వలన ఇవన్నీ జరుగుతాయని నిరూపించారు. ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది పెద్ద సమస్యల మారిపోయింది. దీనిని నిర్మూలించడానికి రెడ్ మల్బరీ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది. రోజుకి 6 ,10 తినగలిగితే కాన్సర్ తగ్గిపోతుంది. ఈ రెడ్ మల్బరీ ఫ్రూట్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. క్యాన్సర్ తో బాధపడేవారు ఈ మల్బరీ ఫ్రూట్ తీసుకొంటే అనేక లాభాలు ఉంటాయి. క్యాన్సర్ లేదు అనుకున్న వారు కూడా ఈ ఫ్రూట్ తినవచ్చు.