Health Tips : క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇది రోజులలోనే తగ్గిస్తుంది.! అయితే ఇది దంతాలకు తగలవద్దు!!
Health Tips : ప్రస్తుతం ఇప్పుడు చాలామంది క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది మరణిస్తున్నారు. కొందరు దాంతో నిత్యము బాధపడుతూ ఉంటారు. ఈ క్యాన్సర్ ఎన్నో రకాలుగా ఉంటుంది. ఈ క్యాన్సర్ బారిన పడినవారు నిత్యము ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు. అయితే ఈ క్యాన్సర్ కు నాచురల్ గా ఒక రెమెడీ. ఇప్పుడు అదేంటో చూద్దాం. ఈ క్యాన్సర్ బారి నుండి కాపాడడానికి ఉపయోగపడే పదార్థం ఇంగువ. ఇంగువ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కువగా వంటలలో వాడుతూ ఉంటారు. అదేవిధంగా చిన్నపిల్లలలో కడుపునొప్పి వచ్చినప్పుడు దీనిని పాలలో కలిపి పోస్తూ ఉంటారు. ఈ ఇంగువ చిటికలో ఉపశమనం కలిగిస్తుంది. అయితే వంటల్లో కాని పిల్లలకి వాడే క్రమంలో కానివ్వండి దీనిని చిటికెడు మాత్రమే వాడుతూ ఉంటారు. అయితే ఇది తక్కువగా తీసుకున్న కానీ దీని పనితీరు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంగువ మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ ఇంగువ యాంటీ క్యాన్సర్ గా పని చేస్తుంది. ఈ ఇంగువ నిత్యము తీసుకోవడం వలన క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.
క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా ఈ ఇంగువ కంట్రోల్లో చేయడం లో ముందుంటుంది. ఈ ఇంగువలో 18 రకాల యాంటీ ఆక్సిడెంట్ 2,3 గ్రాములలో ఉంటుంది. మిగతా వాటిలో యాంటీ ఆక్సిడెంట్ మిల్లీగ్రామ్లలో ఉంటుంది కానీ ఈ ఇంగువలో మాత్రం అధికంగా ఉంటుంది. ఇలా ఉండడం వలన ఈ ఇంగువ ఫ్రీ రాడికల్స్ ని పై దాడి చేసి వాటిని బయటికి నెట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ఆంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా బాగా సహాయపడతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఇంగువలో ఉండే ముఖ్యమైన కెమికల్ కాంపౌండ్ ఫారన్సి పెరోల్ ఏ,బి,సి, ఇవి ఆంటీ మ్యూటో జనిక్ ప్రభావం కలిగిస్తాయి. అంటే క్యాన్సర్ అని తెలుసుకోవచ్చు. అయితే ఇవి క్యాన్సర్ కణాలలోని డీఎన్ఏ లో మార్పు వచ్చాక.. మ్యుటేషన్ మార్పు రాకుండా ఈ రకమైన మార్పులు రాకుండా డిఎన్ఏలు మార్పులు తీసుకొచ్చి క్యాన్సర్ కణం దానంతట అదే చచ్చిపోయేటట్లు చేస్తాయి.
అలాగే క్యాన్సర్ కణాలు విభజన పొందకుండా చేయడానికి ఇవన్నీ చాలా బాగా సహాయపడతాయి. మరియు వీటిని కూడా ట్యూమర్ సెల్ రాకుండా రక్షిస్తాయి. అయితే ఫార్మసీ పెరోల్ ఏ,బి,సి,డి ఎన్ఏ లో మార్పు తీసుకువచ్చి ట్యూమర్ కణం ఉత్పత్తి అవ్వకుండా ఆపుతుంది. అందుకే ఈ ఇంగువ యాంటీ క్యాన్సర్ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ఇంగువ క్యాన్సర్ బారిన పడినవారు కూడా నిత్యము వాడుకోవచ్చు. వీరు నిత్యము తీసుకున్నట్లయితే క్యాన్సర్ కణాలు అధికంగా విభజన పొందకుండా ఆగిపోతాయి. అయితే ఈ ఇంగువను తీసుకునేటప్పుడు పంటికి తగలకుండా తీసుకోవాలి. ఇది దంతాలకు తగిలినట్లయితే దంతాలు ఊడిపోయే ప్రమాదం ఉంది కనుక పంటికి తగలకుండా వాడుకోవాలి. ఈ ఇంగువ వలన ఇంకా ఎన్నో లాభాలను పొందవచ్చు. కాబట్టి ఈ ఇంగువను నిత్యము వాడుకొని ఆరోగ్యంగా ఉందాం.