Health Tips : 40 సంవత్సరాల వయసులో రక్త పోటు 140/90 పెరిగిన టెన్షన్ అవసరం లేదు… ఇలా ట్రై చేస్తే బీపీని ఈజీగా తగ్గించుకోవచ్చు…
Health Tips : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని మార్పుల వలన చాలామందికి ఎన్నో వ్యాధులు చుట్టూ ముడుతున్నాయి. అలాంటి వాటిలో రక్తపోటు అనేది ఒకటి కూడా చాలామందిలో చూస్తూ ఉన్నాం. ఈ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ రక్తపోటు అనేది సరియైన ఫుడ్ తీసుకోకపోవడం వలన ఈ రోగుల సంఖ్య రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ రక్తపోటు కారణంగా ఊపిరి ఆడక పోవడం, చూపు కోల్పోవడం, భయము, త్రీ వరమైన తలనొప్పి లాంటివి వస్తున్నాయి. ఇప్పుడు సహజంగా రక్తపోటు ఏ విధంగా ఉండాలి. ఆ రక్తపోటుని గుర్తించడం ఎలా అనే అనుమానాలు వస్తున్నాయి…
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రక్తపోటు గురించి న్యూ గైడ్లైన్స్ను రిలీజ్ చేశారు.
ఇకనుండి 140/90 లోపు ఉంటే సర్వసాధారణమని పేర్కొన్నారు. ఇప్పటివరకు రక్త పోటు 120/80 ఉంటే సాధారణం అని అనేవారు ఆ లిమిట్ దాటితే రక్తపోటు ఉన్నట్లే అని చెప్పేవారు నేనే పద్యంలో బీపీని గుర్తించి లెక్కలను మార్పులు వచ్చాయి. 21 సంవత్సరం తర్వాత WHO కొత్త దారులను రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇకపై 140/90 లోపు ఉన్న దానిని నార్మల్ బిపీగా గుర్తించారు. సిస్టోలిక్ ,డయాస్టాలిక్ కు సంబంధించి కొన్ని మార్పులు చేయడం జరిగింది. డయాస్ట్రాలిక్ పోటు 90 ఎం ఎం హెచ్ జి దానికి మించి రెండు రోజుల వరకు దానిని రక్తపోటుగా గుర్తించాలని డబల్యూ హెచ్ ఓ లేటెస్ట్గా తెలియజేసింది.
Health Tips : బీపీని నార్మల్గా ఉంచుకోవడం ఎలా..?
*ఒత్తిడికి దూరంగా ఉండాలి. పనిచేసే సమయంలో టెన్షన్ ఉన్నట్లయితే దానివైపు బ్రెయిన్ ని పెట్టవద్దు.. ఆ టైంలో దీర్ఘంగా శ్వాస తీసుకుంటే బీపీ నార్మల్ అవుతుంది. *సరియైన ఆహారం తీసుకోకపోవడం వలన బీపీ నీ ప్రభావం చేస్తుంది. కావున ఆహారంపై జాగ్రత్తలు వహించాలి. డైట్ లో జంక్ ఫుడ్స్ ను జోలికి అస్సలు వెళ్లొద్దు.. *నిద్ర ఆరు ఎనిమిది గంటలు పోవాలి. నిద్రలేని సమస్యతో కూడా హైబీపీకి కారణమవుతుంది. *బీపీని రోజు చెక్ చేసుకున్న తర్వాత 140/90 కంటి అధికంగా ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. *బిపి నార్మల్ గా ఉంచుకోవాలంటే ఎండుద్రాక్ష, క్యారెట్, అల్లం, టమోటాలు, ఖర్జూరం తీసుకుంటూ ఉండాలి. *యువతకు 140/90 బిపి నార్మల్ గా పరిగణిస్తారు కావున పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. రోజు తప్పకుండా వ్యాయామం చేయాలి. *ఆహారంలో చక్కెర, ఉప్పు తీసుకోవడానికి తగ్గించుకోవాలి. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల బిపి పెరుగుతుంది షుగర్ కూడా అధికమవుతుంది. *మీ శరీరంలో అధిక బిపి లక్షణాలు కనిపిస్తే ఆ సమయంలో చల్లని నీటిని త్రాగాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు తొందరగా తగ్గే ఆస్కారం ఉంటుంది.