Skin Glowing Tips : ఆరెంజ్ తొక్కలతో నేను చెప్పినట్లు చేస్తే… సెలబ్రిటీల లాంటి స్కిన్ మీ సొంతం…!!
Skin Glowing Tips : మీరు కూడా సెలబ్రిటీల్లా అందంగా కనిపించాలి అని ఎంతో ఆకర్షణియంగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సెలబ్రిటీల స్కిన్ ఎంతో కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు స్కిన్ కు సంబంధించిన ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే సెలబ్రిటీ లాంటి స్కిన్ ను మనం పొందాలి అనుకుంటే. మీరు ఇంట్లో ఉండే సెలబ్రిటీల స్కిన్ ను పొందవచ్చు. […]
Skin Glowing Tips : మీరు కూడా సెలబ్రిటీల్లా అందంగా కనిపించాలి అని ఎంతో ఆకర్షణియంగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సెలబ్రిటీల స్కిన్ ఎంతో కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు స్కిన్ కు సంబంధించిన ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాగే సెలబ్రిటీ లాంటి స్కిన్ ను మనం పొందాలి అనుకుంటే. మీరు ఇంట్లో ఉండే సెలబ్రిటీల స్కిన్ ను పొందవచ్చు.
దీని కోసం మీరు ఆరేంజ్ పండు తొక్కలను మేము చెప్పినట్లుగా వాడితే మీ అందం తప్పనిసరిగా రెట్టింపు అవుతుంది. అలాగే వీటిని ఆహారంతో పాటుగా తీసుకున్న సరే మంచి రిజల్ట్ వస్తుంది… ఆరెంజ్ తొక్కల పొడిలో మెరిసే టాన్జేరిన్ మరియు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని గనక మీరు ఫేస్ ప్యాక్ లో వాడితే చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. ఇది మీ స్కిన్ లైటెనింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. అయితే ఈ ఆరెంజ్ తొక్కల పొడిలో కొద్దిగా పెరుగు కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఒక పావు గంట తర్వాత ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి…
ఈ ప్యాక్ అనేది ముఖంపై ఉండే మురికిని తొలగించి మంచి గ్లోని ఇస్తుంది. మీరు గనక ఏదైనా ఫంక్షన్లు మరియు పార్టీలకు వెళ్లే ముందు ఈ ప్యాక్ ను వాడవచ్చు. అలాగే ఆరెంజ్ తొక్కల పొడి మరియు పసుపు, తేనె ఈ మూడింటిని కలుపుకొని కూడా ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ని ముఖానికి మరియు మెడకు బాగా పట్టించి కొద్దిసేపు ఆరనివ్వాలి. అది ఆరిన తర్వాత రోజు వాటర్ లేక ఫేస్ క్లేన్సర్ తో క్లీన్ చేసుకుంటే మంచి గ్లో వస్తుంది…