Drink Water : వాటర్ ని ఎక్కువగా తాగితే అధిక బరువు తగ్గుతుందా…? అసలు నమ్మలేరు కదా…!
ప్రధానాంశాలు:
Drink Water : వాటర్ ని ఎక్కువగా తాగితే అధిక బరువు తగ్గుతుందా...? అసలు నమ్మలేరు కదా...!
Drink Water : హార్వర్డ్ నిపుణులు అభిప్రాయం ప్రకారం కావలసినంత వాటర్ ని తాగటం వలన అధిక బరువు తగ్గటానికి సహాయపడుతుంది. భోజనం చేసే ముందు నీరు త్రాగటం వల్ల మీరు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా అదిగా తినడం తగ్గించుకోవచ్చు. వాటర్ జీవక్రియను. శరీరంలోని క్యాలరీల బర్నింగ్ ను వేగవంతం చేస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ బిజీగా మారిపోతుంది. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, తీవ్రమైన ఒత్తిడి… ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ఇప్పుడున్న సమాజంలో అధిక, స్థూల కాయం తలనొప్పిగా మారింది. దీనికి గల కారణం తమ శరీరం ఫిట్ గా, ఫైన్ గా ఉంచుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. కొందరు జిమ్ కి వెళ్లి వర్కౌట్ చేస్తే మరి కొందరు ఇంట్లోనే బరువు తగ్గటానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎన్నెన్నో డైట్లను ఫాలో అవుతున్నారు. అలాంటి డైట్లో ఒకటైనది తాగునీరు… డాక్టర్స్ కూడా అధికంగా వాటర్ ని తాగమని సలహా ఇస్తూ ఉంటారు. నీటిని తాగటం వల్ల బరువు తగ్గుతుందని, బాడీలోని కొవ్వు తగ్గుతుందని చాలామంది విశ్వసిస్తారు…. అసలు నిజంగా నీళ్లు తాగితే బరువు తగ్గుతారా..? దీని గురించి వివరంగా హర్వార్డ్ నిపుణులు మంటున్నారు తెలుసుకోండి….?
హర్వర్డ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం… నీరు తాగటం వల్ల బరువు తగ్గటం చాలా సులభం అవుతుంది. భోజనానికి ముందు నీళ్లు అస్సలు తాగవద్దని చెప్తారు ఎందుకంటే ఆహారము ఎక్కువగా తినలేము అని. ఈ ఈ చిట్కా బరువు లేని వారికి కాకుండా అధిక బరువుతో బాధపడే వారికి ఉపయోగపడుతుంది. కావున భోజనానికి ముందు నీళ్లు తాగటం వల్ల బరువు తగ్గవచ్చు. త్వరలోనే దీని ప్రభావం కూడా కనిపిస్తుందని పేర్కొన్నారు… అధిక బరువు తగ్గాలంటే వాటర్ త్రాగే టైం సరిగ్గా ఉంచుకోవాలి. మీరు అన్నం తినాలి అనుకున్నప్పుడు కనీసం అరగంట ముందు నీరు తాగాలి. రోజంతా చిన్న మొత్తంలో నీరు త్రాగటం వల్ల కలుగుతాయి. అలాగని చెప్పి వాటర్ ని ఒకేసారి గడగడా తాగేయవద్దు. దీనివలన ఉదరం టైట్ అయ్యి శ్వాస తీసుకోవటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నీటిని ఒకేసారి తాగే బదులు రోజంతా కొంచెం కొంచెం నీరు తాగటం చాలా మంచిది. భోజనానికి ముందు నీళ్లు తాగడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల అతిగా తినకుండా చేస్తుంది. చాలాసార్లు ప్రజలు అధిక దాహాన్ని ఆకలిగా భావించి ఎక్కువగా తింటారు. అటువంటి పరిస్థితిలో, తాగునీరు అదిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఇలా చేయటం వల్ల అధిక బరువును తగ్గించుకొనుటకు ఈ తాగునీరు సహాయం చేస్తుంది.
శరీరం కు ఎంత నీరైతే కావాలో అంత వాటర్ ని తాగటం వల్ల పెరుగుతుంది. ఇది క్యాలరీలను వేగవంతంగా బర్నింగ్ చేస్తుంది. ఇది బరువు తగ్గించడంలో చాలా ఉపకరిస్తుంది. నీటిని తాగడం ద్వారా బర్న్ చేయబడిన కేలరీల శాతం.. 30% పెరుగుతుందని ఒక అధ్యయనం లో తేలింది. ఒంటిలో పేరుకుపోయిన కొవ్వును కరిగించగలిగే శక్తి నీటికి ఉంది. కావున నీటిని ఎక్కువగా తాగితే అధిక బరువు తగ్గించుకోవచ్చ. శరీరానికి తగినంత నీటిని అందించడం ద్వారా. కొవ్వు వేగవంతంగా బర్నింగ్ చేయబడి సులభం అవుతుంది. నిజానికి నీళ్లు తాగటం వల్ల శరీరంలోని కణాలలో కొవ్వు కరిగించి శక్తిగా మార్చడం వల్ల బరువు తగ్గుతుంది. నీటిని పుష్కలంగా తాగడం ద్వారా… అధిక బరువు తగ్గడంతో పాటు శరీరంలో డిహైడ్రేషన్ సమస్య రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే చలికాలంలో వచ్చే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. కావున ప్రతిరోజు అందరూ వాటర్ ని ఎక్కువగా త్రాగటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉండగలరు.