Watermelon : పుచ్చకాయ తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Watermelon : పుచ్చకాయ తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :7 April 2023,8:00 am

Watermelon : వేసవికాలం వచ్చింది కాబట్టి అందరూ చాలా ఇష్టంగా కొన్ని తినే పండు పుచ్చకాయ. మండుట ఎండలో ఇది ఒక్క ముక్క తింటే చాలు మంచు కొండల్లో ఉన్నట్టే ఉంటుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. కంటికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే అలాంటి పుచ్చకాయ ఎలా పడితే అలా కొంటే ఎలా? అదేంటి పుచ్చకాయ కొనడానికి కూడా రూల్స్ ఉన్నాయా అంటున్నారా. అవునండి చాలా వెరైటీలు ఉన్నాయి. పుచ్చకాయలు వీటిలో కొన్ని మనకు హాని చేసేది కొన్ని మంచిది. హాని కలిగించే పుచ్చకాయలను ఎలా గుర్తించాలి. మంచి వాటిని తీపిగా ఉండి మంచి కలర్ తో ఉండే వాటిని ఎలా కొనుగోలు చేయాలి. కదా వాటి అర్ధాలే ఏంటి టోటల్గా రుచిగా ఉండే మంచి పుచ్చకాయను ఎలా కొనుగోలు చేయాలి అనే విషయాలు పూర్తిగా తీసుకుందాం.

intresting facts about Watermelon

intresting facts about Watermelon

కాకపోతే సమ్మర్ లో వచ్చే పుచ్చకాయలే మంచి కాయలు తీయగా ఉండేవి సహజసిద్ధంగా పరిపక్వత చెందిన కాయలు మార్కెట్లోకి వస్తాయి.. అయితే ఏ సీజన్లో లో దొరికే పండు ఆ సీజన్లో తింటేనే ఎటువంటి అనారోగ్యము ఉండదు. ఎందుకంటే ఆ సీజన్లో పరిపక్వంగా చక్కగా తయారవుతాయి. కాయలు కాబట్టి అవి మార్కెట్లోకి తరలిస్తారు.. మరి ఇప్పుడు కెమికల్ తో పండించిన పుచ్చకాయలను మనం ఎలా గుర్తించాలి? బరువుండాల.. తేలిగ్గా ఉండాలా.. పెద్దగా ఉండాలా.. చిన్న కాయలు బాగుంటాయా ఇలాంటి అన్ని విషయాలు ఆలోచించి పుచ్చకాయలు కొనుగోలు చేయాలి పుచ్చకాయలో ఒక చిన్న విషయం ఉందండి. అదేంటంటే పుచ్చకాయల్లో కూడా ఆడ పుచ్చకాయ మగ పుచ్చకాయ అని రెండు రకాలు ఉంటాయి. మగ పుచ్చకాయ ఏమో పొడవుగా గీతలతో సూదిగా ఉంటుంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే బెస్ట్ ఇది తియ్యగా ఉంటుంది.

పుచ్చకాయను ఇలా తిన్నారంటేప్రమాదం || Watermelon Facts - YouTube

వినడానికి మీరు మంచిగా పండిన పుచ్చకాయ కొనాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అంటే మొదటిగా పుచ్చకాయ ఎరుపు రంగులో ఉండాలి. అలాగే తియ్యగా ఉండాలి. ఇలా ఉంటేనే పుచ్చకాయ తినడానికి బాగుంటుంది. కాబట్టి ఇలా ఉండే పుచ్చకాయలు కొనుగోలు చేయడానికి కొన్ని చిట్కాలు చూద్దాం పుచ్చకాయను కొనుగోలు చేసేటప్పుడు దాని రంగును చూడటం ముఖ్యం పుచ్చకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే దానినైతే అస్సలు కొనకండి. మీరు బాగా పండిన తీపి పుచ్చకాయను కొనాలంటే ఎప్పుడూ లేత రంగుచారాలు ఉన్న పుచ్చకాయను కొనుగోలు చేయాలి. అలా పుచ్చకాయపై పసుపు లేదా లు ఉంటే ఆ పుచ్చకాయలోని తీయదనం చాలా బాగుంటుంది.. ఇక దీంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పుచ్చకాయలో శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అందుకే అనేక వ్యాధులను నివారిస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది