Sleep : నిద్రకు ముందు వేడి పాలలో గసగసాలు కలుపు తాగితే చాలు… గాడ నిద్రలోకి జారుకుంటారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sleep : నిద్రకు ముందు వేడి పాలలో గసగసాలు కలుపు తాగితే చాలు… గాడ నిద్రలోకి జారుకుంటారు…!!

 Authored By aruna | The Telugu News | Updated on :18 August 2023,8:00 am

Sleep : ప్రస్తుతం చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.. అలా ఇబ్బంది పడుతున్న వారు ఈ రెమెడీతో ఆ సమస్యను తగ్గించుకోవచ్చు.. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం.. గసగసాలు. ఈ గసగసాలు అందరికీ తెలిసిన పదార్థమే. దీనిని ఎక్కువగా మాంసాహారంలో వాడుతూ ఉంటారు.. అయితే ఇప్పుడు నిద్రలేని సమస్యకి ఇది గొప్ప ఔషధంలా ఉపయోగపడుతుంది. గసగసాలు జనరల్గా మంచి సుగంధ పరిమళాలు లాంటి మన సువాసనతో మనకి జనరల్ గా మనం కనబడతాయి..

అయితే గసగసాల అనంగానే అందరికీ గుర్తొచ్చేది నాన్ వెజ్ ఐటమ్స్ జనరల్ గా చికెన్ మటన్ చాపలు ఇలాంటి పలావు గాని నాదే నైస్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అవి వండినప్పుడు మాత్రమే మసాలా దినుసులుగా దీన్ని వాడడం అనేది తెలుసు. చాలా మంది మహిళలకు అయితే ఈ గసగసాల యొక్క ప్రాముఖ్య ఆయుర్వేదం పరంగా కూడా ఒక దివ్య ఔషధంగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ గసగసాలు చాలా రోగాల మీద దీని ప్రభావం గట్టిగా పని చేస్తాఉంటది. అయితే ఈ గసగసాలను రకరకాలుగా వాడతా ఉంటారు. నీళ్ల విరోచనాలు అవుతావుంటే అప్పుడు గసగసాలు పంచదార రెండు కలిపి ఇచ్చేవాళ్ళు ఆ రెండు కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా విరోచనాలు తగ్గేవి.. అయితే ఇలాంటి ఏ సమస్య అయినా గానీ గసగసాల వాడటం వల్ల తొందరగా నివారించబడతాయి.కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే గసగసాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది.

Just drink poppy seeds in hot milk before going to bed

Just drink poppy seeds in hot milk before going to bed

వీటిలో ఉండే ఆక్సిలేట్లు కాల్షియంను గ్రహించి రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. గసగసాలలో పీచు ఎక్కువ. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది. తద్వారా అజీర్తి దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. గుండె సమస్య ఉన్నవారు గసగసాలను లేతగా వేపి ఉదయం సాయంత్రం అర స్పూన్ మేర తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. రాత్రిపూట నిద్ర పట్టకపోతే రోజు పడుకునే ముందు వేడి పాలలో గసగసాల పేస్టును కొద్దిగా కలిపి తాగితే చాలు హాయిగా నిద్ర వచ్చేస్తుంది. శరీరంలో అతి వేడి ఉన్నవారు ఈ గసగాసాలను తీసుకుంటే వేడి తగ్గుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉండేవారు గసగసాలు వాడొచ్చు… శరీరాన్ని చల్లబరిచే గుణం ఈ గసగసాలలో ఉంటాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది