Late Night Sleep : నైట్ ఆలస్యంగా నిద్రపోతున్నారా… అయితే.. మీరు డేంజర్ లో ఉన్నట్లే…?
ప్రధానాంశాలు:
Late Night Sleep : నైట్ ఆలస్యంగా నిద్రపోతున్నారా... అయితే.. మీరు డేంజర్ లో ఉన్నట్లే...?
Late Night Sleep : నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ జీవనశైలి విధానంలో మార్పుల వలన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ లైఫ్ లో టైం కి నిద్రపోవడం కానీ టైం కి తినడం గానీ వీలు కావడం లేదు. లేనిపోని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా 3 11 గంటల తర్వాత నిద్రపోయే వారికి ఆరోగ్య సమస్యలు తప్పంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడున్న విజయ్ లైఫ్ లో 11 గంటల తర్వాతనే నిద్రపోవడం అలవాటుగా మారిపోయింది. ఈ విధంగా అలవాటు అయి ఉంటే మాత్రం వెంటనే దీన్ని మార్చుకోనె ప్రయత్నం చేసుకోండి. ఇటువంటి అలవాటు నుంచి బయటపడండి. మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా రాత్రిలో క్రమం తప్పకుండా ఎక్కువసేపు నిద్రించాలి. లేటుగా నిద్రపోవటం ఆరోగ్యం పై భారీ ప్రమాదాన్ని చూపుతుంది. అప్పుడప్పుడు 11 గంటలకు రాత్రి సమయంలో లేటుగా నిద్రిస్తే పర్వాలేదు.. కానీ తరచూ 11 గంటల తర్వాత నిద్రిస్తే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు నిపుణులు. మార్చుకునే ప్రయత్నం చేస్తే మంచిది. లేదంటే క్రమంగా ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఇటువంటి అలవాటు ఉన్నవారు ఎలా బయటపడాలి విషయంపై నిపుణులు తెలియజేస్తున్నారు…

Late Night Sleep : నైట్ ఆలస్యంగా నిద్రపోతున్నారా… అయితే.. మీరు డేంజర్ లో ఉన్నట్లే…?
తరచూ కూడా రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవటం జరిగితే ఆరోగ్యానికి చాలా హానికరమని ఆయుర్వేద నిపుణులు తెలియజేశారు. ఆలస్యంగా నిద్రపోవడం వలన నిద్ర నాణ్యత దెబ్బతినడమే కాదు జీర్ణక్రియపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఎవరైనా రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతే వారి శరీర గడియారం చెదిరిపోతుంది. తే కాదు ఉదయం నిద్ర లేవాలంటే అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. సోమరితనము వచ్చి ఏ పని కూడా చేయాలనిపించదు. మానసిక ఆందోళన కలుగుతుంది. ఆందోళనలు పెరగవచ్చు. అంటే ఆలస్యంగా నిద్రపోవటం వల్ల ఆ మెదడుకు సరైన సమయంలో విశ్రాంతి తీసుకోలేదు. వల్ల మానసిక స్థితిలో మార్పులు, చిరాకు పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోవటం వంటిది జరుగుతాయి. కాదు క్రమం తప్పకుండా ఆలస్యంగా నిద్రపోతే మాత్రం రోగనిరోధక శక్తి కూడా బలహీనం పడిపోతుంది. రాత్రంతా బాగా నిద్రపోతే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతే అది జీర్ణ క్రియకు, మరియు బరువును ప్రభావితం చేస్తుంది. రోజురోజుకు బరువు ఎక్కువగా పెరిగిపోతుంటారు. ఇది మీరు గమనిస్తే మీ నాణ్యతమైన నిద్రకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించాలి. 8 గంటల నిద్ర మనిషికి ఆరోగ్యం. అంతకంటే తక్కువగా నిద్రిస్తే అనారోగ్య సమస్యలు తప్పవు. కావున రోజువారి జీవన శైలిలో మంచి అలవాట్లు చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
Late Night Sleep రాత్రి ఆలస్యంగా నిద్రపోవటం వల్ల ఇంకా ఎలాంటి నష్టాలు కలుగుతాయి :
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రించడం వల్ల ఉదయాన్నే త్వరగా మేలుకోవడానికి కష్టంగా ఉంటుంది. రోజంతా కూడా పనులు త్వరగా చేయలేము,నీరసించిపోతాము. బద్ధకంగా తయారవుతాం. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. మన ఆరోగ్యం డేంజర్ లో పడిపోతుంది. మెదడు పనితీరు చురుగ్గా ఉండకపోవడం వల్ల చదువులపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. ఇంటి పరిస్థితులు ఉన్నవారికి టైం కి తినడం టైంకి నిద్రించటం కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు పూర్తి నిద్ర అవసరం.